
Sri Durga Sahasranamavali in Telugu
2శ్రీ దుర్గా సహస్రనామావళిః – 2
ఓం అమృతాయై నమః |
ఓం శాంతాయై నమః |
ఓం ప్రతిష్ఠాయై నమః |
ఓం సర్వేశాయై నమః |
ఓం నివృత్తయే నమః |
ఓం అమృతప్రదాయై నమః |
ఓం వ్యోమమూర్తయే నమః |
ఓం వ్యోమసంస్థాయై నమః |
ఓం వ్యోమాధారాయై నమః |
ఓం అచ్యుతాయై నమః |
ఓం అతులాయై నమః |
ఓం అనాదినిధనాయై నమః |
ఓం అమోఘాయై నమః |
ఓం కారణాత్మకలాకులాయై నమః |
ఓం ఋతుప్రథమజాయై నమః |
ఓం అనాభయే నమః |
ఓం అమృతాత్మసమాశ్రయాయై నమః |
ఓం ప్రాణేశ్వరప్రియాయై నమః |
ఓం నమ్యాయై నమః |
ఓం మహామహిషఘాతిన్యై నమః | ౬౦
ఓం ప్రాణేశ్వర్యై నమః |
ఓం ప్రాణరూపాయై నమః |
ఓం ప్రధానపురుషేశ్వర్యై నమః |
ఓం సర్వశక్తికలాయై నమః |
ఓం అకామాయై నమః |
ఓం మహిషేష్టవినాశిన్యై నమః |
ఓం సర్వకార్యనియంత్ర్యై నమః |
ఓం సర్వభూతేశ్వరేశ్వర్యై నమః |
ఓం అంగదాదిధరాయై నమః |
ఓం ముకుటధారిణ్యై నమః |
ఓం సనాతన్యై నమః |
ఓం మహానందాయై నమః |
ఓం ఆకాశయోనయే నమః |
ఓం చిత్ప్రకాశస్వరూపాయై నమః |
ఓం మహాయోగేశ్వరేశ్వర్యై నమః |
ఓం మహామాయాయై నమః |
ఓం సుదుష్పారాయై నమః |
ఓం మూలప్రకృత్యై నమః |
ఓం ఈశికాయై నమః |
ఓం సంసారయోనయే నమః | ౮౦
ఓం సకలాయై నమః |
ఓం సర్వశక్తిసముద్భవాయై నమః |
ఓం సంసారపారాయై నమః |
ఓం దుర్వారాయై నమః |
ఓం దుర్నిరీక్షాయై నమః |
ఓం దురాసదాయై నమః |
ఓం ప్రాణశక్త్యై నమః |
ఓం సేవ్యాయై నమః |
ఓం యోగిన్యై నమః |
ఓం పరమాయై కలాయై నమః |
ఓం మహావిభూత్యై నమః |
ఓం దుర్దర్శాయై నమః |
ఓం మూలప్రకృతిసంభవాయై నమః |
ఓం అనాద్యనంతవిభవాయై నమః |
ఓం పరార్థాయై నమః |
ఓం పురుషారణయే నమః |
ఓం సర్గస్థిత్యంతకృతే నమః |
ఓం సుదుర్వాచ్యాయై నమః |
ఓం దురత్యయాయై నమః |
ఓం శబ్దగమ్యాయై నమః | ౧౦౦
మిగతా స్తోత్రం కోసం తరువాతి పేజీలోకి వెళ్ళండి.