
Sri Durga Sahasranamavali in Telugu
17శ్రీ దుర్గా సహస్రనామావళిః – 17
ఓం చండ్యై నమః |
ఓం హైమవత్యై నమః |
ఓం దాక్షాయణ్యై నమః |
ఓం సత్యై నమః |
ఓం భవాన్యై నమః |
ఓం సర్వమంగళాయై నమః |
ఓం ధూమ్రలోచనహంత్ర్యై నమః |
ఓం చండముండవినాశిన్యై నమః |
ఓం యోగనిద్రాయై నమః |
ఓం యోగభద్రాయై నమః |
ఓం సముద్రతనయాయై నమః |
ఓం దేవప్రియంకర్యై నమః |
ఓం శుద్ధాయై నమః |
ఓం భక్తభక్తిప్రవర్ధిన్యై నమః |
ఓం త్రినేత్రాయై నమః |
ఓం చంద్రముకుటాయై నమః |
ఓం ప్రమథార్చితపాదుకాయై నమః |
ఓం అర్జునాభీష్టదాత్ర్యై నమః |
ఓం పాండవప్రియకారిణ్యై నమః |
ఓం కుమారలాలనాసక్తాయై నమః | ౯౬౦
ఓం హరబాహూపధానికాయై నమః |
ఓం విఘ్నేశజనన్యై నమః |
ఓం భక్తవిఘ్నస్తోమప్రహారిణ్యై నమః |
ఓం సుస్మితేందుముఖ్యై నమః |
ఓం నమ్యాయై నమః |
ఓం జయాప్రియసఖ్యై నమః |
ఓం అనాదినిధనాయై నమః |
ఓం ప్రేష్ఠాయై నమః |
ఓం చిత్రమాల్యానులేపనాయై నమః |
ఓం కోటిచంద్రప్రతీకాశాయై నమః |
ఓం కూటజాలప్రమాథిన్యై నమః |
ఓం కృత్యాప్రహారిణ్యై నమః |
ఓం మారణోచ్చాటన్యై నమః |
ఓం సురాసురప్రవంద్యాంఘ్రయే నమః |
ఓం మోహఘ్న్యై నమః |
ఓం జ్ఞానదాయిన్యై నమః |
ఓం షడ్వైరినిగ్రహకర్యై నమః |
ఓం వైరివిద్రావిణ్యై నమః |
ఓం భూతసేవ్యాయై నమః |
ఓం భూతదాత్ర్యై నమః | ౯౮౦
ఓం భూతపీడావిమర్దికాయై నమః |
ఓం నారదస్తుతచారిత్రాయై నమః |
ఓం వరదేశాయై నమః |
ఓం వరప్రదాయై నమః |
ఓం వామదేవస్తుతాయై నమః |
ఓం కామదాయై నమః |
ఓం సోమశేఖరాయై నమః |
ఓం దిక్పాలసేవితాయై నమః |
ఓం భవ్యాయై నమః |
ఓం భామిన్యై నమః |
ఓం భావదాయిన్యై నమః |
ఓం స్త్రీసౌభాగ్యప్రదాత్ర్యై నమః |
ఓం భోగదాయై నమః |
ఓం రోగనాశిన్యై నమః |
ఓం వ్యోమగాయై నమః |
ఓం భూమిగాయై నమః |
ఓం మునిపూజ్యపదాంబుజాయై నమః |
ఓం వనదుర్గాయై నమః |
ఓం దుర్బోధాయై నమః |
ఓం మహాదుర్గాయై నమః | ౧౦౦౦
Sri Durga Devi Related Posts
దకారాది శ్రీ దుర్గా సహస్రనామ స్తోత్రం | Dakaradi Sri Durga Sahasranama Stotram
శ్రీ దుర్గా షోడశోపచార పూజ | Sri Durga Devi Shodashopachara Puja Vidhanam
శ్రీ దుర్గా ద్వాత్రింశన్నామ స్తోత్రం | Sri Durga Dwatrimsha Namavali Stotram
ఆపదున్మూలన శ్రీ దుర్గా స్తోత్రం | Aapadunmoolana Sri Durga Stotram in Telugu
శ్రీ దుర్గా స్తోత్రం (అర్జున కృతం) – Sri Durga Stotram (Arjuna Krutam) in Telugu
శ్రీ దుర్గాష్టోత్తరశతనామావళిః 2 – Sri Durga Ashttotara Satanamavali 2 in Telugu
శ్రీ దుర్గాష్టోత్తరశతనామస్తోత్రం – 1 – Sri Durga Ashtottara Shatanama Stotram 1 in Telugu
శ్రీ దుర్గ అపరాధ క్షమాపణ స్తోత్రం – Shri Durga Saptashati – Aparadha Kshamapana Stotram in Telugu







