
Sri Anantha Padmanabha Mangala Stotram Lyrics in Telugu
శ్రీ అనంతపద్మనాభ మంగళ స్తోత్రం
శ్రియఃకాంతాయ కళ్యాణనిధయే నిధయేఽర్థినామ్ |
శ్రీ శేషశాయినే అనంతపద్మనాభాయ మంగళమ్ || ౧ ||
స్యానందూరపురీభాగ్యభవ్యరూపాయ విష్ణవే |
ఆనందసింధవే అనంతపద్మనాభాయ మంగళమ్ || ౨ ||
హేమకూటవిమానాంతః భ్రాజమానాయ హారిణే |
హరిలక్ష్మీసమేతాయ పద్మనాభాయ మంగళమ్ || ౩ ||
శ్రీవైకుంఠవిరక్తాయ శంఖతీర్థాంబుధేః తటే |
రమయా రమమాణాయ పద్మనాభాయ మంగళమ్ || ౪ ||
అశేష చిదచిద్వస్తుశేషిణే శేషశాయినే |
అశేషదాయినే అనంతపద్మనాభాయ మంగళమ్ || ౫ ||
యత్పదం పరమం సేవ్యం సదా పశ్యంతి సూరయః |
సేనాపతిముఖాస్తస్మై పద్మనాభాయ మంగళమ్ || ౬ ||
చుతుర్ముఖేశ్వరముఖైః పుత్రపౌత్రాదిశాలినే |
సమస్తపరివారాయ పద్మనాభాయ మంగళమ్ || ౭ ||
దివాకరయతీశానయోగిహృత్పద్మభానవే |
పరస్మై బ్రహ్మణే అనంతపద్మనాభాయ మంగళమ్ || ౮ ||
పరాంకుశప్రబంధోక్తిప్రథితాయ పరమాత్మనే |
పూర్ణాయ మహతే అనంతపద్మనాభాయ మంగళమ్ || ౯ ||
వంచిభూపశిరోరత్నరశ్మినీరాజితాంఘ్రయే |
వాంఛితాఖిలదాయాస్తు పద్మనాభాయ మంగళమ్ || ౧౦ ||
సర్వావయవసౌందర్య సౌవర్ణసుషమా జుషే |
సదా సమ్మోహనాయాస్తు పద్మనాభాయ మంగళమ్ || ౧౧ ||
యోగేశ్వరాయ కృష్ణాయ నరసింహాయ యోగినే |
యోగముద్రాభిరామాయ పద్మనాభాయ మంగళమ్ || ౧౨ ||
అనంతపురనాథాయ నిరంతరదయాముచే |
అనంతపద్మనాభాయ నిత్యశ్రీః నిత్యమంగళమ్ || ౧౩ ||
ఇతి శ్రీ అనంతపద్మనాభ మంగళ స్తోత్రమ్ |
Sri Vishnu Related Stotras
Vaikunta Ekadasi 2025 Telugu | వైకుంఠ ఏకాదశి తేదీ, పూజా విధానం & ఉపవాస నియమాలు
Vaikunta Ekadasi Significance | వైకుంఠ ఏకాదశి ప్రాముఖ్యత & పాటించవలసిన ముఖ్య నియమములు ఏమిటి?
Shri Jagannatha Sahasranama Stotram Lyrics in Telugu | శ్రీజగన్నాథసహస్రనామస్తోత్రమ్
Sri Satyanarayana Ashtottara Shatanamavali 2 in Telugu | శ్రీ సత్యనారాయణ అష్టోత్తర శతనామావళిః
Sri Sudarshana Kavacham 3 Lyrics in Telugu | శ్రీ సుదర్శన కవచం – 3
Sri Sudarshana Kavacham 2 Lyrics in Telugu | శ్రీ సుదర్శన కవచం – 2
Sri Sudarshana Kavacham 1 (Bhrigu Samhita) in Telugu | శ్రీ సుదర్శన కవచం – ౧ (భృగుసంహితే)
Ambarisha Kruta Maha Sudarshana Stotram in Telugu | శ్రీ మహాసుదర్శన స్తోత్రం (అంబరీష కృతం)
Brahma Kruta Sri Varaha Stuti Lyrics In Telugu | శ్రీ వరాహ స్తుతిః (బ్రహ్మాది కృతం)
Sri Varaha Ashtottara Shatanamavali In Telugu | శ్రీ వరాహాష్టోత్తరశతనామావళిః
Sri Varaha Ashtottara Shatanama Stotram In Telugu | శ్రీ వరాహాష్టోత్తరశతనామ స్తోత్రం
Sri Varaha Stuti (Padma Puranam) Lyrics In Telugu | శ్రీ వరాహ స్తుతిః ౩ (పద్మపురాణే)