ఏకశిలా గణనాధుడు | Special Story On Single Stone Ganesh in Nagarkurnool
Ganesh
Sri Ganesha Suktam
ఆ తూ న ఇన్ద్ర క్షుమన్తం చిత్రం గ్రాభం సం గృభాయ |
మహాహస్తీ దక్షిణేన || ౧ ||
విద్మా హి త్వా తువికూర్మిన్తువిదేష్ణం తువీమఘమ్ |
తువిమాత్రమవోభిః || ౨ ||
న హి త్వా శూర దేవా న మర్తాసో దిత్సన్తమ్ |
భీమం న గాం వారయన్తే || ౩ ||
ఏతోన్విన్ద్రం స్తవామేశానం వస్వః స్వరాజమ్ |
న రాధసా మర్ధిషన్నః || ౪ ||
ప్ర స్తోషదుప గాసిషచ్ఛ్రవత్సామ గీయమానమ్ |
అభిరాధసాజుగురత్ || ౫ ||
ఆ నో భర దక్షిణేనాభి సవ్యేన ప్ర మృశ |
ఇన్ద్ర మానో వసోర్నిర్భాక్ || ౬ ||
ఉపక్రమస్వా భర ధృషతా ధృష్ణో జనానామ్ |
అదాశూష్టరస్య వేదః || ౭ ||
ఇన్ద్ర య ఉ ను తే అస్తి వాజో విప్రేభిః సనిత్వః |
అస్మాభిః సుతం సనుహి || ౮ ||
సద్యోజువస్తే వాజా అస్మభ్యమ్ విశ్వశ్చన్ద్రాః |
వశైశ్చ మక్షూ జరన్తే || ౯ ||
గణానాం త్వా గణపతిం హవామహే
కవిం కవీనాముపమశ్రవస్తమమ్ |
జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత
ఆ నః శృణ్వన్నూతిభిస్సీద సాదనమ్ || ౧౦ ||
ని షు సీద గణపతే గణేషు త్వామాహుర్విప్రతమం కవీనామ్ |
న ఋతే త్వత్క్రియతే కిం చనారే మహామర్కం మఘవఞ్చిత్రమర్చ || ౧౧ ||
అభిఖ్యానో మఘవన్నాధమానాన్త్సఖే బోధి వసుపతే సఖీనామ్ |
రణం కృధి రణకృత్సత్యశుష్మాభక్తే చిదా భజా రాయే అస్మాన్ || ౧౨ ||
” మీ దైనందిన ఆధ్యాత్మిక వ్యవహారాల కొరకు మన హరి ఓం యాప్ ని అందిస్తున్నాం “.
మీ వ్యక్తిగత వివరముల బట్టి మీ సమస్యల పరిష్కారములకు, ముహూర్తములకు, మంచి రోజుల నిర్ణయములకు ప్రఖ్యాతి గాంచిన జ్యోతిష్యులచే జవాబులు అందిస్తాము.
ప్రతి రోజు పంచాంగం, రాశిఫలాలు, ఆధ్యాత్మిక సమాచారం, నీతి కథలు, మరెన్నో విషయాలను తెలుసుకోవటానికి మన Hari Ome App డౌన్లోడ్ చేసుకోండి.
మీరు ఇప్పటికే అప్లికేషన్ డౌన్లోడ్ చేసి ఉంటే, లేటెస్ట్ వెర్షన్ కోసం ఖచ్చితంగా అప్డేట్ చేసుకోండి
For More Updates Please Visit www.Hariome.com