భక్తులు కోరికలు తీర్చే సింహాచలం అప్పన్న చందనోత్సవం | Simhachalam Chandanotsavam 2023 Date Darshan Timings

0
2165
Simhachalam Annual Chandanotsavam 2023
Simhachalam Annual Chandanotsavam 2023 Darshan Schedule

Simhachalam Annual Chandanotsavam 2023 Date

1సింహాచలం వార్షిక చందనోత్సవం 2023

శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి స్వయంగా కొలువై ఉన్న ప్రసిద్ధ వైష్ణవ పుణ్య క్షేత్రం సింహాచలం. విశాఖపట్టణానికి 11 కిలోమీటర్ల దూరంలో తూర్పు కనుమలలో, సముద్ర మట్టానికి 244 మీటర్ల ఎత్తున వున్న ‘సింహగిరి’ అనే పర్వతం మీద కొలువై వున్న సింహాచలం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోనే సుప్రసిద్ధ నారసింహ క్షేత్రం. ఈ క్షేత్రంలోని స్వామినీ భక్తులందరూ ‘సింహాద్రి అప్పన్న’గా పిలుచుకుంటారు. అలాగే ప్రతీ విడతకు 12 మణుగుల (500 కేజీలు) చొప్పున చందనమును స్వామికి పూస్తారు అందుకే ఈ స్వామిని “చందన స్వామి” అని కూడా పిలుస్తారు.

Back