వాస్తు దోషాలను, నర దృష్టిని నివారించే శుభ దృష్టి గణపతి | Shuba drishti ganapathi

3
29601
drishti ganapathi
Vasthu Dosa and Nara Drishti Nivarana in Telugu

Nara Drishti Nivarana

1. శుభదృష్టి గణపతి ప్రభావం

శుభ దృష్టి గణపతినే కన్ను దృష్టి గణపతి, దిష్టి గణపతి అని కూడా అంటారు. నివాస స్థలాలలో, వ్యాపార ప్రదేశాలలోనూ స్వామి వారి పటాన్ని ఉంచడం వల్ల తీవ్రమైన నరదృష్టి, నర ఘోష నుండి కాపాడబడతాము. శాస్త్రీయ దృష్టితో గమనించి నట్లయితే శుభ దృష్టి గణపతి ఉండటం వల్ల ఆ పరిసర ప్రదేశాలలో చెడుకి కారణమయ్యే తరంగాలు నివారించబడతాయి.

శుభదృష్టి గణపతి రూపం

శుభ దృష్టి గణపతి కలశ కిరీటాన్ని, మూడు కన్నులను కలిగి ఉంటాడు. అష్ట భుజాలతో (ఎనిమిది చేతులతో) ఉంటాడు. కుడివైపున .నాలుగు చేతులలో త్రిశూలాన్ని,ఖడ్గాన్ని , చక్రాన్ని, అంకుశాన్నీ ధరించి ఉంటాడు. ఎడమ వైపున అగ్నిని, గదని, శంఖాన్ని, పాషాన్ని కలిగి ఉండి సింహవాహనుడై దేదీప్యమానంగా వెలుగొందుతాడు.

శుభదృష్టి గణపతిని ఎక్కడ ఉంచాలి?

శుభ దృష్టి గణపతిని ఏదైనా నిర్మాణం చేసేటప్పుడు ముందువైపున ఉంచాలి. వ్యాపార సంష్టాలు, సముదాయాల మరియు ఇళ్ళలో సింహద్వారానికి పైన బయటివైపున ఉంచాలి. బయటినుంచి ఇంట్లోకి వచ్చే వారికి కనబడే విధంగా ఉండాలి.

Related Posts

నరదిష్టికి పరిహారం ఏమిటి? | Nara Disti Remedies in Telugu

వాస్తు ప్రకారం పూజగది ఎటువైపు ఉండాలి?| Puja room according to vasthu

వాస్తు ప్రకారం అద్దాలు ఎలా అమర్చాలి?| Where to place mirror (Vasthu)

సంతానలేమి-వాస్తుదోష నివారణ | Vasthu tips

వాస్తుశాస్త్రం హిందువులకు మాత్రమేనా?| is vasthu shastra only for hindus?

వాస్తు ద్వారా సంపదను పెంచే మార్గం తెలుసా ? |  Vasthu increase wealth

వాస్తు ప్రకారం సంతాన సమస్య మరియు పరిష్కారమార్గం | Vasthu Tips for Parenting

Promoted Content

3 COMMENTS

  1. లక్ష్మి మానస గారు ఇన్ని మంచి ఇస్తున్నారు దయవుంచి మీ దగ్గర వుంటే పంపిచండి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here