
Shiva Pradosha Stotram Lyrics in Telugu
సకల కష్టాలను తొలగించే “శివ ప్రదోష స్తోత్రం”
“Hariome” ను ఆదరిస్తున్న మిత్రులకు అభినందనలు. ఈ రోజు వరకు మన హరిఓం ద్వార మీకు మంచి సమచారాన్ని అందించడం జరిగింది. భవిష్యత్‌లో మీకు మరింత చేరువవ్వడం కోసం “Hariome” కొత్త ‘WhatsApp‘ ఛానెల్ ని ప్రారంభించడం జరిగింది. దేవాలయాల సమాచారం, పండుగల సమాచారం, ధర్మ సందేహాలు, ఆధ్యాత్మికం & పూజా విధానాలు వంటి సంచారం కోసం మా ఛానెల్ ని అనుసరించండి.
https://whatsapp.com/channel/0029VaAdPpAB4hdJqbRpuf1j
పరమ శివుడు ప్రసన్న వదనుడై ఆనంద నృత్యం చేసే ప్రదోష సమయంలో శివ ప్రదోష స్తోత్రం పఠించడం వలన సకలైశ్వర్యాలూ ఆయురారోగ్యాలూ సిద్ధిస్తాయి. భక్తి ప్రపత్తులతో మనస్ఫూర్తిగా శివ ప్రదోష స్తోత్రాన్ని పఠించిన భక్తులకు ఆ భోళా శంకరుడు కోరిన కోర్కెలన్నిటినీ నెరవేర్చి దీవిస్తాడు.
శివ ప్రదోష స్తోత్రం
కైలాస శైల భవనేత్రిజగజ్జనిత్రీం
గౌరీం నివేశ్య కనకాంచిత రత్నపీఠే
నృత్యం విధాతు మభివాంఛతి శూలపాణౌ
దేవాః ప్రదోష సమయేను భజంతి సర్వే
వాగ్దేవీ ధృతవల్లకీ శతమభోవేణుందధత్పద్మజః
తాలో న్నిద్రకరో, రమా భగవతీ గేయ ప్రయోషాడ్వితా
విష్ణుస్సాంద్ర మృదంగ వాదనపటుర్దేవాస్సమం తాత్‌స్ఖితా
సేవంతే తమనుప్రదోష సమయే దేవంమృడానీపతిమ్
గంధర్వ యక్ష పతగోరగ సిద్ధ సాధ్య
విద్యాధరామర వరాప్సర సాంగణాశ్చ
యేన్యే త్రిలోక నిలయాస్సహభూతవర్గాః
ప్రాప్తే ప్రదోష సమయే హరపార్శ్వసంస్థాః
Lord Shiva Related Posts
https://hariome.com/sri-sani-ashtottara-satanamavali/
Sri Siva Sahasranama Stotram Uttara Peetika | శ్రీ శివ సహస్రనామ స్తోత్రం ఉత్తర పీఠిక
Sri Siva Sahasranama Stotram Poorva Peetika | శ్రీ శివ సహస్రనామ స్తోత్రం పూర్వపీఠిక
శివునికి రుద్రాభిషేకం ఎందుకు చేస్తారు ? | Siva Rudrabhishekam benefits in Telugu
Benefits of Shivaratri Fasting? | శివరాత్రి ఉపవాసం ఏ విధంగా చేస్తే ఫలితం ఉంటుంది?
శ్రీ శివ షోడశోపచార పూజ – Sri Shiva Shodasopachara Puja Vidhanam
శ్రీ శివ అష్టోత్తర శతనామావళిః – Sri Shiva Ashtottara satanamavali
Sri Samba Sada Shiva Aksharamala Stotram | శ్రీ సాంబసదాశివ అక్షరమాలా స్తోత్రం
Very happy with pradosa sthothram
Iam very happy Siva pradOSHA stostram in my life thank u guru gi.
Sir can I read daily evening after sunset or only Thrayodasi evening. Please reply me