Shirdi Sai Ekadasa Sutralu Lyrics Telugu | శ్రీ సాయిబాబా ఏకాదశ సూత్రములు

0
476
Sri Shirdi Sai Ekadasa Sutralu Lyrics In Telugu
Sri Shirdi Sai Ekadasa Sutralu Lyrics With Meaning In Telugu

Sri Shirdi Sai Ekadasa Sutralu Lyrics In Telugu

శ్రీ సాయిబాబా ఏకాదశ సూత్రములు

౧. షిర్డీ ప్రవేశమే సర్వదుఃఖ పరిహారము.

౨. అర్హులైననేమి నిరుపేదలైననేమి ద్వారకామాయి ప్రవేశ మొనరించినంతనే సుఖసంపదలు పొందగలరు.

౩. ఈ భౌతిక దేహానంతరము నేనప్రమత్తుడను.

౪. నా భక్తులకు రక్షణంబు నా సమాధినుండియే వెలువడుచుండును.

౫. నా సమాధినుండియే నా మనుష్య శరీరము మాట్లాడును.

౬. నన్నాశ్రయించిన వారిని శరణుజొచ్చిన వారిని రక్షించుటయే నా కర్తవ్యము.

౭. నాయందెవరికి దృష్టియో వారి యందే నా కటాక్షము.

౮. మీ భారములను నాపై బడవేయుడు, నేను మోసెదను.

౯. నా సహాయము గాని, నా సలహాను గాని కోరిన తక్షణమొసంగ సంసిద్ధుడను.

౧౦. నా భక్తుల యింట లేమి యను శబ్దమే పొడచూపదు.

౧౧. నా సమాధి నుండియే నేను సర్వకార్యములను నిర్వహింతును.

Sai Baba Related Stotras

Shirdi Sai Evening Dhoop Aarathi Telugu | శ్రీ షిరిడి సాయి సాయంకాలం ధూప ఆరతి

Sri Shirdi Sai Puja Vidhanam in Telugu | శ్రీ షిర్డీ సాయిబాబా పూజా విధానం

Sri Sai Vibhuti Mantram Telugu | శ్రీ సాయి విభూతి మంత్రం

Sri Sainatha Mahima Stotram Lyrics In Telugu | శ్రీ సాయినాథ మహిమా స్తోత్రం

Shirdi Sai Afternoon Harati in Telugu | షిర్డీ సాయి బాబా మధ్యాహ్న హారతి

శ్రీ షిర్డీసాయి అష్టోత్తరశతనామావళిః – Sri Shiridi Sai Ashtottara Satanamavali Telugu

Shirdi Sai Night Shej Aarathi in Telugu | శ్రీ షిర్డీ సాయి బాబా షేజ్ ఆరతి

Shirdi Sai Baba Shej Aarti in Telugu | శ్రీ షిరిడి సాయి నాధుని శేజారతి

Shirdi Sai Baba Dhoop Aarti in Telugu | శ్రీ షిరిడి సాయినాధుని ధూప హారతి

Sri Sai baba Kakada Harathi | శ్రీ షిరిడి సాయి బాబా కాకడ ఆరతి కాకడ ఆరతి

Sri Sainatha Ashtakam – శ్రీ సాయినాథ అష్టకం

Sri Shirdi Sai Baba Chalisa – శ్రీ షిరిడీసాయి చాలీసా

సాయి బాబా హారతులు | Sai Baba Aarathi / Aarti in Telugu