శరద్ పూర్ణిమ 2025 తేదీ & విశిష్ఠత | Sharad Purnima 2025

0
2112
Sharad Purnima Significance & Importance
What are Sharad Purnima Rituals, Significance & Importance?

Sharad Purnima Significance

1శరద్ పూర్ణిమ యొక్క నియమాలు & విశిష్టత

అక్టోబర్ 06 2025, శరద్ పూర్ణిమ వచ్చింది. శరద్ పూర్ణిమ రోజున లక్ష్మీ దేవిని నియమనిష్టలతో పూజిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. ఆశ్వీయుజ మాసంలోని వచ్చే పౌర్ణమి శరత్ పూర్ణిమ (కోజాగరాత్రి పూర్ణిమ)గా పిలవబడుతోంది. దేవతలు అమృతం కోసం సాగర మధనం సమయంలో లక్ష్మీదేవి జన్మించిందని అని నమ్మకం. ఈ కారణం చేత ఈరోజు లక్ష్మీదేవి ఆరాధనకు ముఖ్యమైన రోజుగా పరిగణిస్తారు. మరిన్ని వివరాల కోసం తరువాతి పేజీలో చూడండి.

Back