శతభిష నక్షత్రంలోకి శని భగవానుడు! ఈ రాశులకు ధన యోగం!? | Shani Transit in Shatabhisha Nakshatra

0
31964
Shani Transit in Shatabhisha Nakshatra
What are the Predictions & Remedies for Shani Transit in Shatabhisha Nakshatra?

What is the Prediction for Shani Trasnit into Shatabhisha Nakshatra?

2శతభిష నక్షత్రంలోకి శని భగవానుడు ఎవరిపై ప్రభావం చూపనుంది? (Who Will Get Effect of Shani Transit in Shatabhisha Nakshatra?)

మన జ్యోతిష్య శాస్త్రం అనుసరించి నవంబర్ 24వ తేదీ మధ్యాహ్నం 3:00 నుండి 4:00 గంటల వరకు శనిగ్రహం శతభిష నక్షత్రంలోకి ప్రవేశిస్తోంది. ఈ ప్రభావం 6 ఏప్రిల్ 2024 వరకు ఉంటుంది.

మేష రాశి (Aries):

1. శని శతభిషా నక్షత్రంలోకి ప్రవేశించి 11వ ఇంట్లో ఉంటాడు.
2. ఈ రాశి వారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది.
3. వీరి ప్రతి కోరిక నెరవేరుతుంది.
4. వీరికి స్నేహితులు మద్దతు పూర్తిగా లభిస్తుంది.
5. ప్రతి పనిలోనూ విజయాన్ని అందుకుంటారు.
6. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.
7. ఆరోగ్యపరంగా కూడా బాగుంటుంది.

వృషభ రాశి (Taurus):

1. ఈ రాశిలో శని వృత్తి గృహంలోకి ప్రవేశిస్తాడు.
2. వీరికి కృషి తగిన విజయం వరిస్తుంది.
3. నిరుద్యోగులకు మంచి అవకాశం పొందవచ్చు.
4. వీరికి విదేశీ ప్రయాణం లాభదాయకంగా మారుతుంది.
5. విదేశీ వ్యాపారం కలసి వస్తుంది.
6. ఉద్యోగ రీత్య మంచి సానుకూలత ఉంటుంది.
7. ప్రతి పనిలో విజయం వరిస్తుంది.
8. కుటుంబంలో అందరి ఆరోగ్యం కూడా బాగుంటుంది.

సింహ రాశి (Leo):

1. ఈ రాశిలో శని ఏడవ ఇంట్లో ఉంటాడు.
2. వృత్తిపరంగా మంచి విజయం సాధిస్తారు.
3. ఉద్యోగ రంగంలో ఉన్నత స్థాయికి వెళ్ళే అవకాశం ఉంది.
4. వీరి యొక్క వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది.
5. వీరు భాగస్వామితో మంచి సమయాన్ని గడుపుతారు.
6. వీరు వ్యాపారంలో కూడా గొప్ప విజయాన్ని పొందవచ్చు.

కేవలం ఆన్లైన్లో అందుబాటులో ఉన్న సమాచారం బట్టి మాత్రమే ఈ వ్యాసం ఇవ్వబడింది.

Related Posts

బుధుడి సంచారంతో ఈ రాశుల వారి వ్యక్తిగత జీవితాల్లో పెను మార్పులు!? | Mercury Transit 2023

ఈ రాశులపై కుబేరుడి కటాక్షం ఎళ్ళవేళలా ఉంటుంది | Kuber Dev Blesses These Zodiac Signs Specifically

https://hariome.com/weekly-horoscope-26-11-2023-to-02-12-2023/

శని వల్ల 2025 వరకు ఈ రాశుల వారికి బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతూనే ఉంటుంది!? | Shani Gochar in Kumbh 2023

రాఖీకి ఇవ్వవలసిన బహుమతులు! మీ తోబుట్టువు రాశిని బట్టి ఏది బెస్ట్ గిఫ్ట్ అవుతుంది? | Rakhi Gift Ideas

రాఖీ పండగ రోజు ఈ పనులు చేస్తే కనక వర్షం!? | What To Do on Raksha Bandhan?

తులసి వివాహం | Tulsi Vivah 2025 Date, Puja Vidh, Significance & Story

2024లో బృహస్పతి, శని గ్రహాల అరుదైన కలయిక! ఈ రాశుల వారికి కనక వర్షం!? | Rare Combination of Jupiter & Saturn in 2024

Next