ఈ రాశులపై శని దేవుడు ఆగ్రహాం! వీరికి ఆరోగ్య, ధన నష్టం తప్పదు | Lord Shani Angry & Effect

0
33122
Lord Shani Angry & Effect
Lord Shani Angry on These Zodiac Signs & His Effect

Lord Shaneeshwar Effect on These Zodiac Signs

1ఈ రాశులపై శని దేవుడు ఆగ్రహాం

కుంభ రాశిలో శని దేవుడి తిరోగమనం చెయ్యడం వల్ల వృశ్చిక రాశి మరియు కర్కాటక రాశులకు సమస్యల వర్షం. శనిదేవుని కర్కాటక రాశిలో ఎనిమిదో స్థానం మరియు వృశ్చిక రాశిలో నాలుగో స్థానంలో సంచరిస్తున్నాడు. శని సాడే సాతి వల్ల కొంతమందిపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. మరికొంత మందికి శని సడి సడి నుండి విముక్తి లభిస్తుంది.

జనవరిలో శని గ్రహం కుంభరాశిలో సంచరించాడు. దీనితో పాటు జూన్‌లో తిరోగమనం పొందాడు. శని దేవ్ యొక్క సాడే సాతి వల్ల ఈ రాశుల వారు ఆరోగ్యం మరియు డబ్బు విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఒక్కో రాశి గురుంచి తరువాతి పేజీలో చూడండి.

Back