శని దోషాల విముక్తి కోసం ఆషాఢ శనివారం రోజున ఈ శని మంత్రాలను పఠించండి | Shani Dosha Nivaran Mantra

0
3002
Shani Dosha Nivaran Mantra's in Ashada Masam
Shani Dosha Nivaran Mantra’s in Ashada Masam

Shani Dosha Recite

1శని దోష మంత్రాలు

ఆషాఢ మాసం మొదటి శనివారం జూన్ నెల 24 తారీకు వచ్చింది. ఆషాఢమాసం శనివారం రోజున శని మంత్రాన్ని పఠిస్తే శని దోషాలు నుండి విముక్తి పొందుతారు అని నమ్మకం. మరి మనం ఏ శని మంత్రాలు పఠించాలి మరియు కలిగే ప్రయోజనాలను తెలుసుకుందాము.

అందరికన్నా ఎక్కువగా శని దేవుడు ఇబ్బందులు పెడతారు. శని దేవుని ప్రసన్నం చేసుకోవడానికి శని దేవుడికి అంకితం చేయబడిన ఆషాఢ శనివారం రోజున శని దేవుడికి సంబంధించిన కొన్ని మంత్రాలను జపిస్తే మంచిది. ఇలా చేయడం ద్వారా జాతకుడు ఎలాంటి ఇబ్బందులు రావు అని భావిస్తారు. శనివారం రోజున కొన్ని మంత్రాలు పఠించడం వలన శని దోషాలు నుండి విముక్తి పొందుతారు.

శని దోష నివారణ మంత్రాలు (Shani Dosha Nivaran Mantra’s)

1. ఓం శం శనిశ్చరాయ నమః

శనివారం రోజున బ్రహ్మ ముహూర్తంలో లేచి తలస్నానం చేసిన తర్వాత శని ఆలయానికి వెళ్లి ఈ ( ఓం శం శనిశ్చరాయ నమః ) మంత్రాన్ని జపించడం ప్రారంభించండి. నువ్వులు దానం చేయండి. ఇలా చేస్తే శనిదేవుని ప్రత్యేక అనుగ్రహం మీపై ఉంటుంది.

2.

అపరాధ సహస్రాణి క్రియన్తేహర్నిశం మయా|
దాసోయమితి మాం మత్వా క్షమస్వ పరమేశ్వర||
గతం పాపం గతం దుఃఖం గతం దరిద్రాయ మేవ చ|
ఆగతః సుఖ – స్వామ్పతి పుణ్యోహం తవ దర్శనాత్||” .

ఈ మంత్రాన్ని 21 సార్లు జపించండి. ఇలా చేస్తే సంతోషకరమైన జీవితం మీ సొంతం.

ఆషాఢ శనివారం శని దోష నివారణ మంత్రాలు – 2

3. “ఓం షన్నో దేవీరభీష్ట ఆపో భవన్తు పీతయే”
4. “ఓం శం శనైశ్చరాయ నమః”

శనివారం రోజున బ్రహ్మ ముహూర్తంలో లేచి తలస్నానం చేసిన తర్వాత శని ఆలయానికి వెళ్లి ఈ మంత్రాన్ని పఠించండి. సడేసతి ప్రభావాలను నుంచి విముక్తి పొందుతారు.

ఆషాఢ శనివారం శని దోష నివారణ మంత్రాలు – 3

5. ఓం త్రయంబకం యజామహే సుగన్ధిం పుష్టివర్ధనమ్ శాన్యోరభిస్రవంతు నః|
ఓం శం శనైశ్చరాయ నమః|
ఓం నీలాంజనసమాభాసం రవిపుత్రం యమగ్రజమ్|
ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం||

ఆషాఢ శనివారం రోజున శని మంత్రాలు పఠించడం వల్ల అనేక దోషాలు నుండి విముక్తి పొందవచ్చు మరియు ఇతర దోషాల నుండి కూడా విముక్తి పొందవచ్చు.

కేవలం ఆన్లైన్లో అందుబాటులో ఉన్న సమాచారం బట్టి మాత్రమే ఈ వ్యాసం ఇవ్వబడింది.

Related Posts

రాహువుకు ఈ రాశి అంటే ఎక్కువ ఇష్టం! రాహువుకు వీరిపై దయతో ఉంటాడట | Rahu Grace

Amarnath Yatra

Telangana Bonalu 2025 | బోనాలు ఆషాఢ మాసంలోనే ఎందుకు చేస్తారు? దీని వెనక ఉన్న కథ ఏమిటి?

వారంలోని 7 రోజుల్లో ఒక్కో రోజు ఏ క‌ల‌ర్ దుస్తుల‌ను ధ‌రిస్తే ఏం అవుతుంది?! | What Color Should be Used in Daily Dress?

శని తిరోగమనం & కేతు సంచారం! ఈ రాశుల వారికి శుభాలు! | Shani Retrograde Along With Ketu Transit

ఒక్కో రాశికి ఎన్ని సంవత్సరాలు కష్టం ఉంటుందో తెలుసా..? మరి మీ రాశికి..? | Astrology

శని మనల్ని చిన్నచూపు చూస్తున్నాడని చెప్పే సంకేతాలు | Signs That Lord Shani is Looking Down

https://hariome.com/saturn-mars-inauspicious-conjunction-these-should-be-careful/

https://hariome.com/sun-enter-ardra-nakshatra/

జాతకంలో చంద్ర దోషమా!? ఈ భయంకర రోగాలు వచ్చే ఛాన్స్; దోష నివారణకు పరిహారాలివే! | Chandra Dosh Remedies

https://hariome.com/shani-shasha-rajyoga/

https://hariome.com/kendra-trikon-rajyog/

ఈ రకాల మనస్తత్వం ఉన్న వ్యక్తులంటే శనిదేవుడికి చిరాకు..వీరు భూమిపైనే నరకాన్ని చూస్తారు | Shanidev