
Secrete Behind Sitting in the Temple After God’s Worship
2గుడిలో కూర్చోవడానికి గల శాశ్త్రీయ కారణం? (Scientific Reason Behind Sitting in the Temple)
దీనికి శాస్త్రీయమైన కారణాలు కూడా ఉన్నాయి. గుడిలో పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. ఈ శక్తి గుడికి వెళ్లిన వారిని పాజిటివ్ ఎనర్జీతో మనసు ప్రశాంతంగా ఉండేలా చేయడమే కాకుండా ఆలోచనా శక్తిని పెంచుతుంది. పాజిటివ్ ఎనర్జీ వల్ల ఆరోగ్యపరంగా కూడా బాగుటుంది. గుడికి వెళ్లి దేవుని దర్శనం చేసుకున్న తర్వాత శరీరం, మనస్సు ఆహ్లాదకరంగా ఉంటుంది. గుడిలో మూలవిరాట్ ను ప్రతిష్ఠించడం వల్ల శక్తి క్షేత్రాల తరంగాలు ఉత్తేజితమవుతాయి. మంత్రాలు రాసిన రాగి రేకులు మూల విరాట్ ను ప్రతిష్ట చేసే ముందు భూమి లోపల పెడతారు. ఈ రాగి రేకులు భూమిలో ఉండడం వల్ల అయస్కాంత తరంగాలతో శరీరంలో శక్తి ఉత్తేజితమవుతుంది. కాబట్టి గుడికి వెళ్లి దేవుని దర్శనం చేసుకున్న తర్వాత కొద్దిసేపు గుడి మండపం లోపల కూర్చుంటే శుభకరం మరియు శ్రేయస్కరం.
Related Posts
శివుడు నరికిన వినాయకుడి నిజమైన మనిషి తల ఎక్కడ ఉందో తెలుసా!? | Where is Ganesha’s Severed Human Head?
https://hariome.com/dasha-papa-hara-ganga-dashami/
ఈ ఆలయంలో సైన్స్‌కే అంతు చిక్కని ఎన్నో రహస్యాలు? | Yaganti Temple
శిరస్సు లేని అమ్మ వారు! ఆ స్థానంలో ఏముంటుందంటే?! Erukumamba Temple Visakhapatnam
వారణాశిలో 12 రహస్య దేవాలయాలు | 12 Secret Temples of Varanasi
శ్రీ నూకాంబిక అమ్మవారి ఆలయ పునర్నిర్మాణం | Rebuilt Anakapalli Nookambika Temple
తిరుమలలో భద్రతపై టీటీడీ కీలక నిర్ణయాలు?! ఇక నుంచి భక్తులు ఖచ్చితంగా పాటించాల్సిందే! | TTD Updates
శని కష్టాలు పోయి అదృష్టం కలగాలంటే ఈ పదార్ధంతో పరిహారం ఇలా చేయండి! | Black Pepper Remedy For Shani
https://hariome.com/rohini-nakshatra-guru-pushya-nakshatra/
ఇలా చేస్తే 7 జన్మాల పాపాలు పోయి శాశ్వతమైన పుణ్యం లభిస్తుంది! | Hindu Beliefs
ఇంట్లో ఏ జంతువుల విగ్రహాలను పెట్టుకోవాలి? వాటి ఫలితాలు ఏమిటి? Which Animal Idols can we keep House?
ఈ చెట్టును పూజిస్తే సంతాన ప్రాప్తి మరియు స్వర్గానికి వెళ్తారు! | Gaya Banyan Tree Worship & Results
దేవుడికి ఏ పండ్లు నైవేద్యంగా పెడితే ఎలాంటి ఫలితం వస్తుంది? | Which Fruits are Offered to the God