ఓంకార రహస్యం | Secret Behind Omkaara in Telugu

0
9367

aum

Secret Behind Omkaara / ఓంకార రహస్యం

Next

2. ఓంకార రూపానికి గల విశిష్టత

ఓంకారాక్షరం లోని ఒక్కో వంపు మానవ చేతన స్థితి లోని అయిదు దశలకు గుర్తు.

  1. కిందనున్న ఈ అర్ధ చంద్రాకారం జాగృతికి గుర్తు ఈ స్థితిలో పంచేంద్రియాలూ చేతన స్థితిలో ఉంటాయి.
  2. కుడివైపున గల వంపు స్వప్నావస్థకు గుర్తు. పూర్తి నిద్రావస్థ కాకుండా అటు మెలకువా కాని స్థితి ఇది.
  3. పైన ఉన్న అర్ధ చంద్రాకారం సుషుప్తికి గుర్తు. ఇది నిద్రావస్థ.
  4. నక్షత్రం వలె ఉన్న ఆ చుక్క తురీయ స్థితి ఆత్మ మరోలోకం లో విహరించే దశ ఇది.
  5. ఆ చుక్క కిందుగా ఉన్న నెలవంక మాయ కి గుర్తు. ఇది మనలను శాశ్వతమైన పర తత్వం నుండీ వేరు చేస్తుంది.
Promoted Content
Next

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here