
Shani Reverse Transit 2024 & Remedies to Follow by Zodiac Signs
2శని తిరోగమనం ఏ రాశి వారిపై ప్రభావం చూపుతుంది? (Saturn Retrograde Affects on Which Zodiac Sign?) :
1. శని తిరోగమనం వలన మేషం, సింహం, వృశ్చికం రాశుల వారిపై ప్రతికూల ప్రభావం చూపనుంది.
2. ఈ తిరోగమనం వలన ఏర్పడే సవాళ్లు, అడ్డంకుల పట్ల ఈ రాశుల వారు అప్రమత్తంగా ఉండాలి.
3. తిరోగమనం సానుకూలంగా ఉంటే, అది ప్రయోజనాలు తెస్తుంది. తిరోగమనం ప్రతికూలంగా ఉంటే, అది సమస్యలు, ఇబ్బందులు కలిగిస్తుంది.
4. నవంబర్ 15 వరకు శని గ్రహం కుంభరాశిలో వ్యతిరేక దిశలో ఉంటుంది.
5. అందువలన అప్పటివరకు ఈ 3 రాశులు వారు అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
మరిన్ని వివరాల కోసం పక్క పేజీలోకి వెళ్ళండి.