
Due to Saturn Retrograde Bad Effect on These Zodiacs
1శని దోషం పరిహారాలు
గ్రహాల గమనం అందరిపై ప్రభావితం చేస్తుంది. శని దేవుడు మన మంచి మరియు చెడు పనులను బట్టి ఫలితాలను ఇస్తాడు. అందుకే అతనికి న్యాదేవ, కర్మధాత అని పేరు. శనిదేవుని అనుగ్రహం ఉంటే రాజులా జీవిస్తారు. శని దోషం ఉంటే జీవితంలో చాలా కష్టాలు వస్తాయి. శని ప్రస్తుతం కుంభరాశిలో ఉన్నాడు.
మేషం, కర్కాటకం, కన్యారాశి, వృశ్చిక రాశులపై శని తిరోగమనం చెడు ప్రభావం చూపుతుంది. దీని వల్ల వారికి ఇబ్బందులు వస్తాయి. శనిగ్రహం యొక్క దుష్టత్వాన్ని తొలగించడం కోసం చర్యలు తీసుకోవాలి. శనీశ్వరుని కోపాన్ని తగ్గించుకోవడానికి ప్రతిరోజూ మహామృత్యుంజయ మంత్రాన్ని జపించండం మంచిది.
శని దోష నివారణలు (Shani Dosh Nivaran)
1. హనుమంతుడిని క్రమం తప్పకుండా పూజించడం వల్ల మీపై ఎలాంటి చెడు ప్రభావం ఉండదు.
2. ఈ సమయంలో ధనం, అన్నదానం, వస్త్రదానం చేస్తే మంచిది. దీని వలన శని దేవుడు సంతోషిస్తాడు మరియు అన్ని కోరికలను తీరుస్తాడు.
3. కాకులుకు నిత్యం రొట్టె తినిపించాలి.
4. శనివారం రోజు ఈ పరిహారాలు చేస్తే శని దోషం నుండి నివారణ కలుగుతుంది.
“Hariome” ను ఆదరిస్తున్న మిత్రులకు అభినందనలు. ఈ రోజు వరకు మన హరిఓం ద్వార మీకు మంచి సమచారాన్ని అందించడం జరిగింది. భవిష్యత్‌లో మీకు మరింత చేరువవ్వడం కోసం “Hariome” కొత్త ‘WhatsApp’ ఛానెల్ ని ప్రారంభించడం జరిగింది. మరింత సంచారం కోసం మా ఛానెల్ ని అనుసరించండి.
https://whatsapp.com/channel/0029VaAdPpAB4hdJqbRpuf1j
Related Posts –
https://hariome.com/due-to-the-inauspicious-yoga-of-shani-rahu-trouble-in-the-life/
https://hariome.com/mercury-will-bless-these-zodiac-signs-good-days-will-begin/
మత్స్యయోగం, విష్ణుయోగం వల్ల ఈ రాశుల వారికి భారీగా ప్రయోజనాలు!! Matsya Yoga & Vishnu Yoga
మీకు గత జన్మ గుర్తొస్తే వెంటనే ఇలా చెయ్యాలి! | Astrology About Past Birth
కలలో ఈ చెట్లు కనిపిస్తున్నాయా? అయితే అదృష్టం, ధనలాభం!! | Dreaming About Trees
శని-రాహు యుతి వల్ల ఈ రాశుల వారికి ఉహించని కష్టాలు ఏప్పటి వరకో తెలుసా?! | Shani Rahu Yuti 2023
https://hariome.com/budh-gochar-2023-mercury-transit-in-leo-these-zodiacs-gets-luck/
https://hariome.com/weekly-horoscope-september-17-to-23-2023-of-each-zodiac-sign/
https://hariome.com/surya-gochar-2023-in-august-these-zodiac-signs-will-get-lot-of-success/