
Sabarimala Ayyappa Temple Calendar
శబరిమల శ్రీ అయ్యప్ప స్వామి ఆలయ సమయాలు
గర్భగుడి తెరవడం, నిర్మాల్యం | 3:00 AM |
గణపతి హోమం | 3:30 AM |
నెయ్యభిషేకం | 3:30 AM to 7:00 AM |
ఉషా పూజ | 7:30 AM |
నెయ్యభిషేకం | 8:30 AM – 11:00 AM |
నెయ్యభిషేకం (‘నే థోని’లో నిక్షిప్తం చేసిన నెయ్యిని ఉపయోగించడం) | 11:10 AM |
అష్టాభిషేకం | 11:00 to 11:30 AM |
ఉచ పూజ | 12:30 PM |
గర్భ గుడి మూసివేత | 1:00 PM |
గర్భగుడి తెరవడం | 3:00 PM |
దీపారాధన | 6:30 PM |
పుష్పాభిషేకం | 7:00 to 9:30 PM |
అథాజ పూజ | 9:30 PM |
హరివరాసనం / గర్భగుడి మూసివేత | 11:00 PM |
“Hariome” ను ఆదరిస్తున్న మిత్రులకు అభినందనలు. ఈ రోజు వరకు మన హరిఓం ద్వార మీకు మంచి సమచారాన్ని అందించడం జరిగింది. భవిష్యత్లో మీకు మరింత చేరువవ్వడం కోసం “Hariome” కొత్త ‘WhatsApp‘ ఛానెల్ ని ప్రారంభించడం జరిగింది. దేవాలయాల సమాచారం, పండుగల సమాచారం, ధర్మ సందేహాలు, ఆధ్యాత్మికం & పూజా విధానాలు వంటి సంచారం కోసం మా ఛానెల్ ని అనుసరించండి.
https://whatsapp.com/channel/0029VaAdPpAB4hdJqbRpuf1j
Hindu Temples Guides Related Posts
అయ్యప్ప జననం & విగ్రహ రహస్యం | Birth History of Lord Ayyappa
శబరిమల ఆలయం చరిత్ర & విశిష్టత | Sabarimala Temple History & Significance
ప్రపంచంలోనే ఒకే ఒక్క యముడి ఆలయం!? Dharmapuri Yama Dharmaraja Temple
వాడపల్లి వేంకటేశ్వరుడి బ్రహ్మోత్సవాలు | Vadapalli Sri Venkateswara Swamy Brahmotsavam Dates 2023