
Rules For Applying Tilak & Bottu
3మధ్య వేలు (What are the Benefits of Applying Tilak With Middle Finger?):
1. బొట్టు పెట్టుకోవడానికి మధ్య వేలిని ఉపయోగించాలి.
2. శని మధ్య వేలు యొక్క మూలంలో ఉంటుందని హిందూ పురాణాలు చెబుతున్నాయి.
3. జీవ రక్షకుడిగా శని గ్రహాన్ని పిలుస్తారు.
4. అందువలన మధ్య వేలికి బొట్టు పెట్టుకోవడం వల్ల మనిషి యొక్క ఆయుష్షు పెరుగుతుందని నమ్ముతారు.
చూపుడు వేలు (What are the Benefits of Applying Tilak With Index Finger?):
1. మృతదేహంపై తిలకం పెట్టడం కోసం చూపుడు వేలుని ఉపయోగిస్తారు.
2. ఇలా చేయడం వలన మోక్షం కలుగుతుందని జ్యోతిష్య శాస్త్రం యొక్క నమ్మకం.
3. మృత దేహానికి తప్ప మరో చోట చూపుడు వేలితో తిలకం పెట్టకూడదు.
4. జీవించి ఉన్న వ్యక్తి ఏవరైన ఈ వేలితో ఎప్పుడూ తిలకం పెట్టుకోకూడదు.
బొటన వేలు (What are the Benefits of Applying Tilak With Thumb Finger?):
1. బొటన వేలు శుక్ర స్థానం చూచిస్తుంది.
2. ఈ గ్రహం ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది.
3. బొటన వేలుతో తిలకం పెట్టుకుంటే ఆరోగ్యం కలుగుతుంది.
Related Posts
ప్రతి స్త్రీ తమ జీవితంలో తప్పకుండా తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు | Woman Should Know These Things
స్త్రీలు మంగళసూత్రం విషయంలో ఈ తప్పులు చేస్తే భర్తకు ఆయుక్షీణం |Significance of Mangalsutra
రాఖీ పండగ రోజు ఈ పనులు చేస్తే కనక వర్షం!? | What To Do on Raksha Bandhan?
రాఖీకి ఇవ్వవలసిన బహుమతులు! మీ తోబుట్టువు రాశిని బట్టి ఏది బెస్ట్ గిఫ్ట్ అవుతుంది? | Rakhi Gift Ideas
తులసి వివాహం | Tulsi Vivah 2025 Date, Puja Vidh, Significance & Story