రుద్రాక్ష మాలలు ధరించే వారు కచ్చితంగా పాటించవలసిన నియమనిష్టలు | Rules for Wearing Rudraksha & Benefits

0
666
How to wear Rudraksha
What are the Rules for Wearing Rudraksha & It’s Benefits?

Rudraksha Wearing Rules, Precautions & Benefits

2రుద్రాక్ష మాల ధరించే నియమ నిబంధనలు (Rules and Regulations of Wearing Rudraksha Mala)

1. ఈ మాల ధరించిన వారు మైలపడిన వారిని ముట్టుకోకూడదు.
2. మాల ధరించిన వారు శ్మశాన వాటికకు వెళ్లకూడదు.
3. ఒక కుటుంబంలో ఒకరి రుద్రాక్షమాలను మరొకరు ధరించకూడదు.
4. మాలను ధరించి బెడ్ పై నిద్రపోకూడదు.
5. మాలను ధరించి శృంగారంలో పాల్గొనడం తప్పు.
6. స్త్రీల రుతుక్రమ సమయంలో మాలను ధరించకూడదు.

మరిన్ని వివరాల కోసం పక్క పేజ్ కి వెళ్ళండి.