శని కష్టాలు పోయి అదృష్టం కలగాలంటే ఈ పదార్ధంతో పరిహారం ఇలా చేయండి! | Black Pepper Remedy For Shani

0
1412
Black Pepper Remedy For Shani
Black Pepper Remedies For Shani Troubles

Remedy of Black Pepper Will Get Rid of Shani Troubles

2నల్ల మిరియాలతో శనికి నివారణాలు ఎలా చేస్తారు? (How to Make Saturn Remedies With Black Pepper?)

5 నుంచి 6 నల్ల మిరియాలను తీసుకొని వాటిని మీ తలపై 7 సార్లు తిప్పి ఒక కూడలి వద్ద లేదా ఏకాంత ప్రదేశంలో నిలబడి నాలుగు దిక్కులకు ఒక్కోక్కటి విసిరేయండి. ఐదవ నల్ల మిరియాలను ఆకాశానికి విసిరేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి తిరిగి వెళ్లండి. ఇలా చేయడం వల్ల శని ప్రభావం తగ్గుతుంది.

పనిలో తరచుగా అడ్డంకులు ఏర్పడుతుంటే ఇంటి నుంచి బయటకు బయలుదేరే ముందు మిరియాలు ప్రధాన ద్వారం వద్ద ఉంచి వాటి మీద అడుగు పెట్టి బయటకు వెళ్లండి. ఇలా చేయడం వల్ల మీరు ఏ పని మీదా అయితే వెళ్తున్నారో అందులో మీరు తప్పకుండా విజయం సాధిస్తారు.

నల్ల మిరియాలు చెడు దృష్టిని కూడ నివారించడానికి ఉపయోగిస్తారు. ఇంట్లో ఏదైనా మూలలో దీపం పెట్టి 7-8 ఎండుమిర్చిలను వేసి కాల్చండి. ఇలా చేయడం వల్ల ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడుతారు అలాగే ఏమైన చిన్న దోషం ఉన్న కూడ తొలగిపోతుందని నమ్మకం.

కేవలం ఆన్లైన్లో అందుబాటులో ఉన్న సమాచారం బట్టి మాత్రమే ఈ వ్యాసం ఇవ్వబడింది.

Related Posts

శని సాడే సాతి నుంచి విముక్తి పొందాలంటే శుక్ల పక్షంలో హనుమంతుడికి ఈ పూజ చేయండి!! | Tuesday Hanuman Puja For Get Rid of Shani

తిరుమలలో భద్రతపై టీటీడీ కీలక నిర్ణయాలు?! ఇక నుంచి భక్తులు ఖచ్చితంగా పాటించాల్సిందే! | TTD Updates

https://hariome.com/rohini-nakshatra-guru-pushya-nakshatra/

ఇలా చేస్తే 7 జన్మాల పాపాలు పోయి శాశ్వతమైన పుణ్యం లభిస్తుంది! | Hindu Beliefs

ఇంట్లో ఏ జంతువుల విగ్రహాలను పెట్టుకోవాలి? వాటి ఫలితాలు ఏమిటి? Which Animal Idols can we keep House?

ఈ చెట్టును పూజిస్తే సంతాన ప్రాప్తి మరియు స్వర్గానికి వెళ్తారు! | Gaya Banyan Tree Worship & Results

దేవుడికి ఏ పండ్లు నైవేద్యంగా పెడితే ఎలాంటి ఫలితం వస్తుంది? | Which Fruits are Offered to the God

నవగ్రహాలకు అస్సలు ఇష్టం లేని & చేయకుడని పనులు | The Things That Navagrahas Do Not Like

కాల సర్ప దోషానికి అద్భుతమైన పరిహారం | Kaal Sarp Dosh Remedies

తులసికి నీరు సమర్పించడానికి సరైన సమయం ఏమిటి? | Right Time to Offer Water to Tulsi

బ్రహ్మ ముహూర్తంలో పుట్టిన వారి వ్యక్తిత్వ రహస్యం తెలుసుకోండి | If Born in Brahma Muhurta

మీ చేతి గోళ్లు ఇలా ఉన్నాయా? అయితే మీరు చాలా అదృష్టవంతులు | Nails Astrology

ఈ మంత్రాన్ని జపిస్తే వేల అశ్వమేధ యాగాలకు సమానమైన ఫలితం | Gayatri Mantra Significance Benefits

Next