
RBI Imposes Penalty on TTD for FCRA Violation
3దేవదేవుని ఆదాయంపై జరిమానా
వార్షిక ఆదాయ పన్ను రూ.26 కోట్లు నమోదు చేసింది టీటీడీ, కానీ టీటీడీ వారు వివరాలు నమోదు చేయలేదు అని 2019కి గాను రూ.1.14 కోట్లు మార్చి 5న 2023 రూ.3.19 కోట్ల జరిమానా FCRA ఉల్లంఘించినందుకు గాను ఆర్బీఐ టీటీడీకి జరిమానా విధించింది. మొత్తానికి శ్రీవారి రూ 4.33 కోట్లు ఆర్బీఐ జరిమానా విధించింది.
RBI జరిమానా గురించి సర్వత్ర బిన్నా ఆభిప్రాయాలు వస్తున్నాయి. TTD ఈ పరిస్థితిని కేంద్రానికి విన్నవించినా స్పందన లేదు. మూడేండ్లు గడుస్తున్నా TTD ఖాతాలో స్టేట్ బ్యాంక్ ఈ మొత్తం డబ్బులు జమ చేయలేదు. దీంతో ఆ జరిమానా టీటీడీ చెల్లించాల్సి వచ్చింది. కాంగ్రెస్ నేత జయరాం రమేశ్ ఈ మొత్తం వ్యవహారంపై ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ఇప్పుడు చర్చనీయాంశంగా అవుతుంది.
Related Posts
తిరుమలలో వైభవంగా కోదండ రామస్వామి రథోత్సవం | ప్రధాన ఘట్టానికి పోటీ పడ్డ భక్తులు!!
https://hariome.com/ttd-releases-angapradakshinam-tickets-june/
శ్రీవారి భక్తులకు అలర్ట్.. నేడు ప్రత్యేక దర్శన టికెట్లు విడుదల.. ఏలా బుక్ చేసుకోవాలో తెలుసా?!..
శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. సికింద్రాబాద్ నుంచి తిరుపతికి ప్రత్యేక రైళ్లు
https://hariome.com/ttd-cancels-events-annual-vasantha-salakatla-brahmotsavam/
https://hariome.com/ttd-announced-that-will-conduct-srivari-salakatla-teppotsavam/
శ్రీవారి దర్శనం నిమిషాల్లోనే కొత్త రికార్డు..!! Tirumala Tirupati Devastanam