లంకాధిపతి రావణుడు కాదు.. మరెవరు? | Was Ravana the king of Lanka in Telugu?

0
7301
Ravanasura
Ravanasura
Next

4. రావణుడు లంకా నగరానికి రాజు ఎలా అయ్యాడు?

విశ్వశ్రవుని రెండవ భార్య సంతానమైన రావణాసురుడు బ్రహ్మ వద్ద పొందిన వరాల కారణంగా అజేయుడైనాడు. అతను తన వరగర్వంతో తన అన్నఅయిన కుబేరుని హింసించి, అతని వద్ద నుండీ లంకా నగరాన్ని లాక్కున్నాడు. లంకాధిపతిగా పేరుగాంచాడు.  5000ల సంవత్సరాలు లంకా నగరాన్ని పాలించాడు.

Promoted Content
Next

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here