రాముడికంటే రావణుడు గొప్పవాడ? | Ravana Greater Than Lord Rama in Telugu ?

3
16594
రాముడికంటే రావణుడు గొప్పవాడ?
Ravana Greater Than Lord Rama ?

Ravana Greater Than Lord Rama ?

“రావణాసురుడు ఉత్తముడు.

తనచెల్లిని అవమానించినందుకు రామునిభార్యను అపహరించాడు.

సీతను అపహరించినా ఆమెను తాకలేదు.

దూతను చంపకూడదని హనుమంతుని విడిచిపెట్టాడు.

తమ్మడు తననుండి దూరమై వెళ్ళినా సహించాడు.

రాముడు తనభార్యను అనుమానించి, అవమానించి వదిలిపెట్టాడు.” అంటూ రాముడికంటే రావణుడే గొప్పవాడు – అని ఈ మధ్య కొన్నిబృందాలు వ్యాసాలు వ్రాస్తున్నాయి. వీటికి సమాధానం ఏమిటి అని ఒక భక్తుడు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మ గారిని కోరగా వారు ఈ విదముగా సమాధానం ఇచ్చారు”

అర్థంలేని వ్యర్థ ప్రలాపాలు చాలాకాలంనుండి ఉన్నవే. వాటికి సమాధానాలుకూడా ఉన్నాయి. కానీ మనలో చాలామందికి రామాయణ పరిజ్ఞానంలేదు. దానిపై గౌరవంలేదు. కాసింత అవగాహన ఉన్న వాళ్ళుకూడా పై కువిమర్శలకు సమాధానం చెప్పగలరు. ఆ అవగాహన సైతం మన సమాజంలో కొరవడు తున్నందుకు బాధపడాలి.

3. దూతను చంపకూడదని హనుమంతుని విడిచిపెట్టాడ?

దూత అయిన హనుమంతుని వాడు విడిచిపెట్టలేదు. బంధించి తగులబెట్టాలనుకున్నాడు. హనుమంతుని వేలకొలది రావణులైనా చంపలేరు. అతడు అవధ్యుడు. అందుకే రావణుడు భయపడ్డాడు.

Promoted Content

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here