
Who Will Be Effect of Combination of Bruhaspati & Shani?
2బృహస్పతి, శని గ్రహాల కలయిక ఎవరిపై ప్రభావం చూపనుంది? (Who Will Get Effect of Combination of Jupiter & Saturn in 2024?)
వృషభ రాశి (Taurus):
1. ఈ రాశి వారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది.
2. ఆగిన పనులు ఇప్పుడు తిరిగి ప్రారంభం అవుతుంది.
3. కొత్త వ్యాపారాలు & కొత్త ఆదాయ వనరులు సమకూరుతాయి.
4. మీ కుటుంబంలో సంతోషం ఉంటుంది.
5. కొత్త పని ప్రయత్నాలు ఫలిస్తాయి.
సింహ రాశి (Leo):
1. ఈ సమయం ఈ రాశి వారికి మంచిగ కలిసి వస్తుంది.
2. వృత్తి పరంగా ఈ సంవత్సరం మీకు మంచి అనుకూలంగా మారుతుంది.
3. ఈ సమయం లాభదాయకమైన అవకాశాలు ఇస్తుంది.
4. ఈ సమయంలో మీకు ఒక గేమ్ ఛేంజర్‌గా ఉంటుంది.
5. అన్ని వైపుల నుండి ఎదగడానికి అవకాశాలు లభిస్తాయి.
కుంభ రాశి (Aquarius):
1. ఈ ప్రభావం వలన ఈ రాశి వారికి మేలు జరుగుతుంది.
2. శనిదేవుడు మీకు లాభదాయకమైన అవకాశాలను కల్పించనున్నారు.
3. ఈ సమయంలో మంచి లాభాలను పొందవచ్చు
4. వీరికి అదృష్టాన్ని మరియు విజయాన్ని అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
కేవలం ఆన్లైన్లో అందుబాటులో ఉన్న సమాచారం బట్టి మాత్రమే ఈ వ్యాసం ఇవ్వబడింది.
Related Posts
రాఖీకి ఇవ్వవలసిన బహుమతులు! మీ తోబుట్టువు రాశిని బట్టి ఏది బెస్ట్ గిఫ్ట్ అవుతుంది? | Rakhi Gift Ideas
అరుదైన త్రిగ్రాహి యోగం! ఈ రాశుల వారికి బంగారు జీవితం!? | Trigrahi Yoga in November 2023
రుచక్ మహాపురుష రాజయోగం! ఏ రాశుల వారికి ధనలాభం?! | Ruchak Mahapurush Rajyoga
ఆర్థిక కష్టాలు వెంటాడుతున్నాయా?! అయితే ఇది మీకోసమే! | Get Rid of Financial Problems
https://hariome.com/weekly-horoscope-19-11-2023-to-25-11-2023/
నవంబరు నుంచి శని ప్రత్యక్ష సంచారంతో ఈ రాశుల వారికి ఆర్ధిక లాభం?! | Shani Rashi Parivartan 2023
కేతువు గోచారంతో ఈ రాశివారికి ధన లాభంతో పాటు విచిత్రమైన సమస్యలు!? | Ketu Transit in Virgo 2023
శుక్రుడి వల్ల నీచభంగ్ రాజయోగం! ఈ రాశుల వారికి ఆకస్మిక ధనలాభం?! | Venus Neechbhang Rajyoga