
Moral Lessons You Can Learn From the Story of Ramayana
ప్రపంచానికే తలమానికమైనది మన భారతఃదేశం. భారతదేశ చరిత్ర నాలుగు యుగాలుగా విభజింపబడి విరాజిల్లుతున్నది.
శ్రీ రామాయణము పవిత్రమినదే కాకా వేద ప్రతిపదితమైనది..ఆచంద్రతారర్కము రామాయణము చదువుకునే గ్రంధమే కాకా ఆచరణమైనది కూడా . క్షమ మూల ధర్మం – ధర్మ మూల జగత్తు అని తెలిపినట్టిది.
- ప్రజలకు మేలు చేయడమే రాజు ధర్మమూ, అందుకోసం ప్రజలను హింస పెట్టె క్రురులను అది స్త్రీ అయిన సరే జాలి చూపకుడదని తాటకి సంహారం మనకు తెలియచేస్తున్నది.
- పితృవాక్ పరిపాలనకు మించిన ధర్మం లేదని తండ్రి ఆజ్ఞ్య మేరకు రాజ్యాన్ని వదిలి అరణ్యానికి వెళ్ళడం ద్వార మనకు తెలుస్తున్నది.
- స్త్రీలు అనుచితమైన మాటలు చెప్పడము సహజము వారి సలహాలను అలోచించి ఆచరించాలి అని సీతా బంగారు లేడీ ని అడిగడం ద్వార మనకు తెలియచేసినది.
- దుఖము మానవుని చంపివేయును అని దశరధుని మరణము ద్వార మనకు తెలుపుతున్నది.
- భర్త కష్టసుఖాలలో సమానమైన భాగము పంచుకొనుటయే పతివ్రత లక్షణము అని సీతమ్మ రాముని హో అరణ్యానికి వెళ్ళడం ద్వార మనకు తెలియచేసినది.
- పతివ్రతల కన్నీరు భూమి పై పడిన చొ అరిష్టము కలుగునని సీతమ్మ కన్నీరు పెట్టినంతనే రావణుడి లంకా దహనము తో రావణుడి పతనము మొదలైనది అని ఉదాహరణగా చెప్పవచు.
Related Posts
శ్రీ రామ అష్టోత్తరనామావళిః – Sri Rama Ashtottara Satanamavali
శ్రీ రామ అష్టోత్తరనామ స్తోత్రం – Sri Rama ashtottara satanama stotram
శ్రీ రామ ఆపదుద్ధారక స్తోత్రం – Sri Rama Apaduddharaka Stotram
శ్రీ రఘువీర గద్యం (శ్రీ మహావీర వైభవం) – Sri Raghuveera Gadyam
excellent