
What is the Lord Rama Rituals in Home on January 22, 2024
2How to Perform Sri Rama Puja at Home on January 22, 2024?
పూజా విధానం:
1. ఈ రోజున వేకువజామునే లేచి పవిత్ర స్నానం ఆచరించాలి.
2. పసుపు వస్త్రాన్ని ఒక పీఠంపై పరచి ఆ వస్త్రంపై శ్రీరాముని ప్రతిమను పెట్టాలి.
3. స్వామి వారికి పంచామృతాలతో అభిషేకం చేయాలి.
4. పూజ చేసే సమయంలో మీ తూర్పు ముఖంగా కుర్చోండి.
5. ధూపం, దీపం, పుష్పం, నైవేద్యాలను స్వామి వారికి సమర్పించండి.
6. ఆ శ్రీరామునితో పాటు ఆంజనేయస్వామి కూడా పూజించండి.
7. రామచరిత మానస, శ్రీరామరక్ష స్తోత్రం, సుందరకాండను పారయణం చేయాలి.
8. ఈ రోజున అయోధ్య లో జరిగే పూజా కార్యక్రమాలు అన్ని ప్రచార మాధ్యమాల ప్రత్యక్ష ప్రసారం ఇవ్వడం జరుగుతుంది.
9. అక్కడ వేద పండితులు చెప్పిన విధంగా ఆ పూజ కార్యక్రమాలు అనుసరించండి,
10. అయోధ్య నుండి వచ్చిన అక్షింతలు ఇంటింటికి పంచడం జరిగింది.
11. పూజ సమయంలో పండితులు చూచించిన సమయంలో ఇంట్లో అందరి ఆ అక్షింతలు మీ తల పై వేసుకుని స్వామి వారి యొక్క ఆశీర్వాదం పొందండి.
12. ఈ విధంగా చేయడం వలన అయోధ్యకు వెళ్ళిన పుణ్యం దక్కుతుంది.
13. కూర్మ ద్వాదశి కూడా ఈ రోజున వచ్చింది. ఈ రోజున ఉపవాసం ఉండటం వలన విష్ణుమూర్తికి అంకితం చేయబడింది.
మరిన్ని వివరాల కోసం పక్క పేజీలోకి వెళ్ళండి.