తిరుమలలో చూడవలసిన ప్రదేశాలు | Places to Visit in Tirumala in Telugu.

0
19768
places-to-visit-in-tirumala-hariome
Places to Visit in Tirumala in Telugu

Places to Visit in Tirumala

1. స్వామిపుష్కరిణి:

Places to Visit in Tirumala in Telugu – ఈ కోనేరు తిరుమల గుడికి ప్రక్కనే ఉంది. భక్తులు గుడిలో ప్రవేశించే ముందుగా పవిత్ర మైన పుష్కరిణిలో స్నానం చేస్తారు. ఇందులో స్నానం చేస్తే శరీరంతో పాటు మనస్సు కూడా పరిశుద్ధ మవుతుంది.

శిలాతోరణం:

భౌగోళిక పరిణామంతో సహజ సిద్ధంగా ఏర్పడిన శిలాతోరణం, గుడికి ఉత్తరంగా ఒక కిలోమీటరు దూరంలో ఉంది.

ఆకాశగంగ:

ఈ జలపాతం ఆలయానికి ఉత్తర దిశగా 5 కి.మీ. దూరంలో ఉంది.

పాపవినాశనం:

ఈ తీర్థం గుడికి ఉత్తర దిశగా 5 కి.మీ.దూరంలో ఉంది.

వైకుంఠతీర్థం:

ఈ తీర్థం గుడికి ఉత్తర దిశగా 5 కి.మీ.దూరంలో ఉంది.

తుంబురుతీర్ణం:

ఇది గుడికి ఉత్తరంగా 16 కి.మీ. దూరంలో ఉంది.

తి.తి.దే ఉద్యానవనాలు :

దేవస్థానంవారు తిరుమలకు శోభాయమానమైన ఉద్యానవనాలను పెంచు తున్నారు. ఇందులో అపురూపమైన మొక్కలు, వృక్షాలు అభివృద్ధి చెందుతున్నాయి.

ఆస్థానమండపం :

(సదస్ హాలు) హిందూ ధర్మ ప్రచార పరిషత్తువారి ఆధ్వర్యంలో నిర్వహింపబడే ధార్మిక ఉపన్యాసాలకు, హరికథ, సంగీత భజన కార్యక్రమాలకు వేదికగా ఉపయోగపడుతున్న సభా మండపం.

Promoted Content

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here