2024 నాటికి వీరు ధనవంతులు అయ్యే అవకాశం. ఇందులో మీరు ఉన్నారా? | Guru Grace By 2024

0
1925
Jupiter Transits in Aries
What Will Happen If Jupiter Transits in Aries?

Guru Grace By 2024

2బృహస్పతి మేషరాశిలో సంచారం ఎవరిపై ప్రభావం చూపనుంది? (Who Will Get Effect of Jupiter Transits in Aries?)

సింహ రాశి (Leo) :

సింహ రాశి వారికి బృహస్పతి సంచారం చాలా లాభదాయకంగా చెప్పబడినది. సింహ రాశి వారికి తొమ్మిదవ ఇంట్లో బృహస్పతి సంచారం. ఈ రాశి వారు కీర్తి ప్రతిష్టలు మరియు అదృష్టం పొందుతారు. వీరు మతపరమైన పనులపై మీ ఆసక్తి చూపుతారు అలాగే మతపరమైన యాత్రకు వెళ్ళి అవకాశం ఉంది. ఈ రాశి వారికి మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి మరియు మీ కెరీర్‌లో విజయం సాధిస్తారు . విదేశాల్లో చదువుకోవాలనుకునే వారు కోరికలు నెరవేరుతాయి.

ధనుస్సు రాశి (Sagittarius) :

మేషరాశిలో బృహస్పతి సంచారము ధనుస్సు రాశి వారికి మంచి ఫలితాలును తీసుకునిరావచ్చు. బృహస్పతి మీ రాశికి అధిపతి. ధనుస్సు రాశి వారి జాతకంలో ఐదవ ఇంట్లో బృహస్పతి సంచరిస్తున్నాడు. మీ పిల్లల నుండి శుభవార్తలను వింటారు మరియు మీ పిల్లల పురోగతి ఉంటుంది. మీరు మీ కెరీర్‌లో గొప్ప అవకాశాలను పొందుతారు. వీరికి ధన లాభం , సంతోషం మరియు శ్రేయస్సు లభిస్తుంది. బృహస్పతి మీ రాశి నుండి నాల్గవ మరియు ఆరోహణ ఇంటికి అధిపతి.మీరు ఆస్తి మరియు వాహనం కొనుగులు చేస్తారు.

కర్కాటక రాశి (Cancer sign) :

కర్కాటక రాశి వారికి 2024 ఏడాది వరకు బృహస్పతి సంచారము మీకు లాభదాయకంగా ఉంటుంది. మీరు పనిచేసే రంగాల్లో విజయం సాధిస్తారు. ఉద్యోగస్తులకు ప్రమోషన్ లభిస్తుంది. మీరు చేసే పనిలో విజయం సాధిస్తారు మరియు గౌరవం పొందుతారు. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఉద్యోగం లభిస్తుంది. ప్రభుత్వ రంగంలో లేదా రాజకీయాలలో పనిచేసే వారికి మంచి విషయాలు వింటారు. వ్యాపారవేత్తలు లాభాలు పెరుగుతాయి.

కేవలం ఆన్లైన్లో అందుబాటులో ఉన్న సమాచారం బట్టి మాత్రమే ఈ వ్యాసం ఇవ్వబడింది.

“Hariome” ను ఆదరిస్తున్న మిత్రులకు అభినందనలు. ఈ రోజు వరకు మన హరిఓం ద్వార మీకు మంచి సమచారాన్ని అందించడం జరిగింది. భవిష్యత్‌లో మీకు మరింత చేరువవ్వడం కోసం “Hariome” కొత్త ‘WhatsApp’ ఛానెల్ ని ప్రారంభించడం జరిగింది. మరింత సంచారం కోసం మా ఛానెల్ ని అనుసరించండి.

https://whatsapp.com/channel/0029VaAdPpAB4hdJqbRpuf1j

Related Posts –

https://hariome.com/mars-strength-courage-valor-bravery/

శుక్రుడి ఉదయంతో ఈ రాశుల వారికి జాతకం మారే అవకాశం! జీవితంలో ఎన్నో మార్పులు! | Guru & Venus Rise

అరుదైన చతుర్గ్రహి యోగం! ఈ రాశుల వారికి మాత్రమే అదృష్టం | Chaturgrahi Yog 2023

https://hariome.com/zodiac-signs-will-shine-due-to-bhadra-rajyogaformed-in-virgo/

https://hariome.com/weekly-shani-horoscope-september-17-to-24-2023/

https://hariome.com/these-zodiac-signs-over-possessive-in-relationship-make-it-problem-in-long-run/

చిత్రా నక్షత్రంలోకి అంగారకుడు! ఈ రాశుల వారికి ఆకస్మిక ధనలాభం!? | Mangal in Chitra Star

గురుడు తిరోగమనం వల్ల 3 రాశుల వారికి అదృష్టయోగం | Jupiter Transit Effect

ఈ లక్షణాలున్న స్త్రీని పెళ్లి చేసుకుంటే మీ కుటుంబంలో కలహాలు రావంటా!? | Chanakya Niti About Woman To Marry

https://hariome.com/due-to-the-inauspicious-yoga-of-shani-rahu-trouble-in-the-life/

మీ జాతకంలో శని దోషం ఉందా? అయితే ఈ పరిహారాలు మీకోసం!! Shani Dosha Remedies

Next