పార్వతీ దేవి కన్యాశుల్కం |  Parvathi Devi Kanyasulkam in Telugu

0
14017
parvathi-devi-dowry
పార్వతీ దేవి కన్యాశుల్కం |  Parvathi Devi Kanyasulkam in Telugu

Parvathi Devi Kanyasulkam in Telugu

3. నందిని తీసుకు వెళ్ళిన నలుగురు ఏమి చేశారు?

నంది మూపురం రత్నగర్భితమైందని పార్వతి అన్న మాటలను గుర్తుచేసుకుని వారు నంది మూపురాన్ని ఖండించారు. అందులో రత్నాలు దొరక్కపోయేసరికి నిరుత్సాహపడ్డారు. విషయం తెలుసుకున్న పార్వతీ దేవి మండిపడింది.

రత్నగర్భితమైన మూపురం అంటే ఆ మూపురానికి కాడికట్టుకుని దున్నితే సిరులు పండుతాయి. అందుకని నేను ఆ మాట అన్నాను. మీరు మూర్ఖులవలే నంది మూపురాన్ని ఖండించారు. అని కోపంగా అన్నలను శపించింది.

Promoted Content

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here