సద్గురువు – సత్ప్రవర్తనగల శిష్యుడు

0
5423

story of kacha

మహా భారతం లో కచ దేవయానుల కథ చాలా ప్రసిద్ధమైనది. అందులో భాగంగా దేవగురువు బృహస్పతి కుమారుడైన కచునికీ, దైత్య గురువు శుక్రాచార్యునికీ మధ్య జరిగిన కథ మనకు ఎన్నో గొప్ప విషయాలను చెబుతుంది. ఆ కథను తెలుసుకుందాం.

9. కచుని ఔన్నత్యం

ఆమె శాపానికి కచుడు ఒక చిరునవ్వు నవ్వి, ఈ ప్రపంచం లో ఎవరూ దోచుకోలేనిది విద్య. నాకు ఉపయోగపడకపోయినా ఫరవాలేదు.

ఈ విద్యను పదిమందికీ నేర్పుతాను. లోకహితం కోసం ఉపయోగిస్తాను. అని సెలవుతీసుకున్నాడు.

Promoted Content

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here