సద్గురువు – సత్ప్రవర్తనగల శిష్యుడు

0
5423

story of kacha

మహా భారతం లో కచ దేవయానుల కథ చాలా ప్రసిద్ధమైనది. అందులో భాగంగా దేవగురువు బృహస్పతి కుమారుడైన కచునికీ, దైత్య గురువు శుక్రాచార్యునికీ మధ్య జరిగిన కథ మనకు ఎన్నో గొప్ప విషయాలను చెబుతుంది. ఆ కథను తెలుసుకుందాం.

4. దేవయాని మోహం

కచుని సద్గుణాలను, సౌందర్యాన్ని, అతని జ్ఞానాన్ని చూసి శుక్రాచార్యుని కుమార్తె దేవయాని అతనిని ప్రేమించింది. ఆమె అద్భుత సౌందర్య రాశి, యవ్వనవతి.

కానీ కచుడు దేవయాని వంక కన్నెత్తైనా చూడలేదు. గురు పుత్రిక అయిన ఆమెను సోదరిగా భావించేవాడు.

Promoted Content

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here