పీడ కలలు ఎక్కువగా వస్తున్నాయా? అయితే వీటిని పాటిస్తే చాలు..!

0
890
solutions for bad dreams
Are you Having Nightmares or Bad Dreams

Are you Having Nightmares or Bad Dreams?

2పీడ కలలకు పరిష్కార మార్గాలు (Solutions for Nightmares or Bad Dreams)

మరి పీడ కలలు రాకుండా ఉండాలి అంటే ఈ పరిష్కార మార్గాలను అనుసరించండి.

1. కనీసం ఒక గంట ముందు టీవీ, ఫోన్ చూడవద్దు.
2. పడుకునే ముందు వేడి నీళ్ళతో స్నానం చేయడం మంచిది.
3. మీరు నిద్రపోయే ముందు ధ్యానం చేయండి
4. ఉదయం లేచిన వెంటనే స్నానం చేసిన తర్వాత హనుమాన్ చాలీసా పఠించాలి.
5. మనం పడుకునే గదిని మంచి సువాసనతో నింపితే ఆ వాసనే గాడ నిద్రను ప్రేరేపిస్తుంది.
6. దిండు కింద రుద్రాక్షను ఉంచండి.

వీటిని పాటిస్తే మంచి గాడ నిద్రలోకి వెళ్తారు. ఏటువంటి పీడ కలలు రావు.

Related Posts

పడుకునే ముందు పీడ కలలు రాకుండా ఉండాలంటే ఏమి చేయాలి? | How to Stop Bad Dreams in Telugu?

Small story about day dream?

What happens when family members appear in dreams?

కుటుంబం లోని వారు కలలో కనిపిస్తే ఏం జరుగుతుంది | dreams about family members in Telugu

Why do we get dreams and what do they tell?

జాతకాలకు కూడ గ్రహణం పడుతుందా? మరీ పరిహారాలేంటి? | What is Jataka Grahan?

Tips for Better Sleep

స్వప్నము మరియు సత్యమును పోల్చి చూచుట

Do souls exist after our death?

ఈ రోజు కధ – పగటికల | Moral story

Quick Vastu remedy for money and abundance

Next