
Naga Panchami Puja Vidhi in Telugu
2అష్టోత్తరశతనామ పూజా –
శ్రీ నాగదేవతా అష్టోత్తరశతనామావళీ పశ్యతు |
ధూపం –
దశాంగం గుగ్గులోపేతం సుగంధం చ మనోహరమ్ |
ధూపం దాస్యామి నాగేశ కృపయా త్వం గృహాణ తమ్ ||
ఓం నాగరాజేభ్యో నమః ధూపమాఘ్రాపయామి |
దీపం –
ఘృతాక్తవర్తిసంయుక్తమంధకారవినాశకమ్ |
దీపం దాస్యామి తే దేవ గృహాణ ముదితో భవ ||
ఓం నాగరాజేభ్యో నమః దీపం దర్శయామి |
నైవేద్యం –
నైవేద్యం షడ్రసోపేతం దధిమధ్వాజ్యసంయుతమ్ |
నానాభక్ష్యఫలోపేతం గృహాణాభీష్టదాయక ||
[క్షీరదధిఘృతశర్కరాపాయసలాజన్ సమర్ప్య]
ఓం నాగరాజేభ్యో నమః నైవేద్యం సమర్పయామి |
ఘనసారసుగంధేన మిశ్రితం పుష్పవాసితమ్ |
పానీయం గృహ్యతాం దేవ శీతలం సుమనోహరమ్ ||
మధ్యే మధ్యే పానీయం సమర్పయామి |
హస్తప్రక్షాళనం సమర్పయామి |
ముఖప్రక్షాళనం సమర్పయామి |
ఆచమనీయం సమర్పయామి |
ఫలం –
బీజపూరామ్రపనసఖర్జూరీ కదలీఫలమ్ |
నారికేలఫలం దివ్యం గృహాణ సురపూజిత ||
ఓం నాగరాజేభ్యో నమః నానావిధఫలాని సమర్పయామి |
తాంబూలం –
పూగీఫలసమాయుక్తం నాగవల్లీదలైర్యుతమ్ |
కర్పూరచూర్ణసంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతామ్ ||
ఓం నాగరాజేభ్యో నమః తాంబూలం సమర్పయామి |
దక్షిణం –
సువర్ణం సర్వధాతూనాం శ్రేష్ఠం దేయం చ తత్సదా |
భక్త్యా దదామి వరద స్వర్ణవృద్ధిం చ దేహి మే ||
ఓం నాగరాజేభ్యో నమః సువర్ణపుష్పదక్షిణాం సమర్పయామి |
నీరాజనం –
నీరాజనం సుమంగల్యం కర్పూరేణ సమన్వితమ్ |
వహ్నిచంద్రార్కసదృశం గృహాణ దురితాపహ |
ఓం నాగరాజేభ్యో నమః కర్పూరనీరాజనం సమర్పయామి |
మంత్రపుష్పం –
నానాకుసుమసంయుక్తం పుష్పాంజలిమిమం ప్రభో |
కశ్యపానందజనక సర్పరాజ గృహాణ మే ||
ఓం నాగరాజేభ్యో నమః మంత్రపుష్పాంజలిం సమర్పయామి |
ఛత్ర-చామర-దర్పణ-నృత్త-గీత-వాద్యాందోలికాది సమస్తరాజోపచారాన్ సమర్పయామి ||
ప్రదక్షిణ –
యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ |
తాని తాని వినశ్యంతు ప్రదక్షిణ పదే పదే ||
ఓం నాగరాజేభ్యో నమః ప్రదక్షిణనమస్కారాన్ సమర్పయామి |
నమస్కారం –
నమస్తే సర్వలోకేశ నమస్తే లోకవందిత |
నమస్తేఽస్తు సదా నాగ త్రాహి మాం దుఃఖసాగరాత్ ||
ఓం నాగరాజేభ్యో నమః నమస్కారాన్ సమర్పయామి |
ప్రార్థనా –
అజ్ఞానాత్ జ్ఞానతో వాపి యన్మయా పూజనం కృతమ్ |
న్యూనాతిరిక్తం తత్సర్వం భో నాగాః క్షంతుమర్హథ ||
యుష్మత్ప్రసాదాత్సఫలా మమ సంతు మనోరథాః |
సర్వదా మత్కృతే మాస్తు భయం సర్పవిషోద్భవమ్ ||
సమర్పణం –
యస్య స్మృత్యా చ నామోక్త్యా తపః పూజా క్రియాదిషు |
న్యూనం సంపూర్ణతాం యాతి సద్యో వందే తమచ్యుతమ్ |
అనయా మయా కృత షోడశోపచార పూజయా నాగరాజాః సుప్రీతో సుప్రసన్నో వరదో భవతు |
వాయనదాన మంత్రః –
నాగేశః ప్రతిగృహ్ణాతి నాగేశో వై దదాతి చ |
నాగేశస్తారకో ద్వాభ్యాం నాగేశాయ నమో నమః ||
ఓం శాంతిః శాంతిః శాంతిః |
ఇతి నాగపంచమీ పూజా సమాప్తా ||
Sri Naga Devata Related Stotras
Naga Panchami Puja Vidhanam (Poorvangam) in Telugu | నాగ పంచమీ పూజా విధానం (పూర్వాంగం)
Sri Manasa Devi Stotram (Dhanvantari Krutam) in Telugu | శ్రీ మానసా దేవి స్తోత్రం (ధన్వంతరి కృతం)
Sri Manasa Devi Mula Mantram in Telugu | శ్రీ మనసా దేవీ మూలమంత్రం
Sri Nageshwara Stuti Lyrics in Telugu | శ్రీ నాగేశ్వర స్తుతిః
Sri Naga Stotram (Nava Naga) in Telugu | శ్రీ నాగ స్తోత్రం (నవనాగ స్తోత్రం)
Sri Naga Devata Ashtottara Shatanamavali in Telugu | శ్రీ నాగదేవతా అష్టోత్తరశతనామావళీ