
Talking Idols of Bihar Temple
1రాళ్లు మాట్లాడతాయా? విగ్రహాలకు పూజలెందుకు అనేవారి ఇదే సమాధానం
ఆలయ చరిత్ర
- ఈ ఆలయం 400 సంవత్సరాల కిందట నిర్మించబడింది.
- బీహార్ తాంత్రిక విద్యలకు ప్రసిద్ధి.
- బస్తర్‌లోని రాజ రాజేశ్వరి త్రిపుర సుందరి ఆలయం తాంత్రిక పూజలు చేసేందుకు నిర్మించబడింది.
- ఉదయం వేళల్లో సుందరంగా కనిపించే ఈ ఆలయం, రాత్రి వేళల్లో భయానకంగా మారుతుంది.
కలశం లేని ఆలయం
- సాధారణంగా ఆలయాల నిర్మాణంలో కలశం స్థాపిస్తారు, కానీ ఈ ఆలయంలో అది లేదు.
- ఈ ఆలయంలో దుర్గాదేవి వివిధ అవతారాల్లో ఉన్న విగ్రహాలు ఉన్నాయి.
- త్రిపురా, ధూమవతి, బగులముఖి, తారా, కాలీ, చిన్మస్త, శోదాశీ, మాతాంగి, కమలా, ఉగ్ర తార, భువనేశ్వరి తదితర అమ్మవారి విగ్రహాలు ఇక్కడ కొలువై ఉన్నాయి.
రాత్రి వేళల్లో ఏమి జరుగుతుంది?
- రాత్రి వేళల్లో రాచ కుటుంబాలు, స్థానికులకు ఎక్కడినుంచో మాటలు వినిపిస్తాయి.
- అవి ఎంత స్పష్టంగా వినిపించినా, ఎవరికీ అర్థం కాలేదు.
- పూజారులు మాటలు మాట్లాడుతున్నారేమో అని అనుమానించారు. కానీ, పూజారులు అలా చెప్పలేదు.
- దీనివల్ల అమ్మవారి విగ్రహాలే మాట్లాడుతున్నాయని ప్రచారం సాగింది.
చీకటిలో మాట్లాడే విగ్రహాలు
- రాత్రి పడ్డాక ఈ గ్రామంలో ఎక్కడి నుండో మాటలు వినిపిస్తుంటాయి.
- ప్రతి రాత్రి ఇవి వినిపిస్తూ ఉంటాయి.
- ఈ మాటలు ఎక్కడి నుండి వస్తున్నాయో తెలుసుకోవడానికి గ్రామస్థులు చాలా ప్రయత్నాలు చేశారు.
చివరికి గుడి నుండి వస్తున్నాయని అనుమానించి గర్భగుడిలోకి వెళ్లి చూశారు. కానీ, ఎవరూ లేరు.
మాటలు మాత్రం వినిపిస్తూనే ఉన్నాయి. చివరికి ఈ మాటలు విగ్రహాల నుండి వస్తున్నాయని అనుమానించారు.
శాస్త్రవేత్తల పరిశోధనలు
- ఈ మిస్టరీని ఛేదించేందుకు శాస్త్రవేత్తలు నిరంతరం ప్రయత్నించారు.
- ఆధునిక సాంకేతికత అందుబాటులో ఉన్నప్పటికీ, ఈ మిస్టరీని తెలుసుకోవడంలో విఫలమయ్యారు.
- కొన్ని వందల సంవత్సరాల నుండి ఈ రహస్యం గురించి తెలుసుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి, కానీ ఎటువంటి ఆధారం దొరకలేదు.
- అయితే, ఆలయ గర్భ గుడి నుంచి గుర్తుపట్టలేని మాటలు వినిపించాయని పరిశోధకులు తెలిపారు.
గమనిక: ఆలయ నిర్వాహకులు, స్థానికులు, వివిధ మాధ్యమాల నుండి అందిన వివరాల ఆధారంగా ఈ కథనాన్ని అందించాం.
ఇలాంటి మరెన్నో విషయాలు మరియు మన సంస్కృతి సంప్రదాయాలు తెలుసుకోవటానికి ఇప్పుడే 9059-777-789 కి “హరిఓం” అని మెసేజ్ చేయండి.
Related Posts
Kotthuru Subramanya Swamy Temple | సుబ్రమణ్య స్వామి ఆలయంలో అపూర్వ రహస్యం
Mysteries Temple | నీళ్లతోనే దీపం వెలిగించే ఆలయం, అద్భుతం చూసేందుకు పోటెత్తే భక్తులు
Mysterious Shiva Temple | నేటికీ సైన్స్‌కు సవాల్, ఈ శివాలయంలో గడ్డ కట్టే చలిలో కూడా మరిగే నీరు.
Vimana Venkateswara Swamy | మీకు తెలియని విమాన వెంకటేశ్వర స్వామి చరిత్ర