
Moles on These Body Parts Means
2ఏ శరీర భాగంలో పుట్టుమచ్చ ఉంటే ఏమి జరుగుతుంది? (What Happens If There is a Mole on Any Part of the Body?)
చెంప పైన పుట్టుమచ్చ (What Happen if A Mole on the Cheek?) :
1. ఎవరికైన చెంప పై పుట్టుమచ్చ ఉంటే, వారికి ఇది చాలా శుభప్రదంగా చూచిస్తుంది.
2. అలా ఉన్న వారు చాలా అదృష్టవంతులుగా భావించాలి.
3. వారికి ఆర్థికంగా బాగుంటుంది.
4. వీరు తమ భాగస్వామి పట్ల నిజాయితీగా ఉంటారు.
5. వారి యొక్క దాంపత్య జీవితం చాలా బాగుంటుంది.
నుదిటి పైన పుట్టుమచ్చ (What Happen if A Mole on the Forehead?):
1. నుదుటికి కుడి వైపున పుట్టుమచ్చ ఉంటే, వారు చాలా అదృష్టవంతులు.
2. వీరికి సంపద ఎప్పుడు పెరుగుతూనే ఉంటుంది.
3. వీరికి డబ్బు కొరత భాద ఉండదు.
4. వీరు తమ యొక్క తెలివితేటలతో ఏదైనా సాధిస్తారు.
మరిన్ని పుట్టు మచ్చల వివరాల కోసం పక్క పేజీలో చూడండి…