
Benefits to These Zodiac Signs Due to Mercury Transit into Aries
3కుంభ రాశి (Aquarius) :
ఈ రాశిలో బుధుడు 3వ ఇంట్లో అస్తమించబోతున్నాడు, 5 మరియు 8వ ఇంటికి బుధుడు అధిపతి. దీని కారణంగా వీరికి ఇలా ఉండబోతుంది,
1. విశేష ప్రయోజనాలు చేకూరనున్నాయి.
2. ఉద్యోగ మరియు వ్యాపారంలో విజయంతో పాటు, వృత్తిలో కూడా పురోగతి ఉంటుంది.
3. శత్రువులపై విజయం సాధిస్తారు.
4. విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది.
5. కానీ అనవసర ఖర్చుల వల్ల ఇబ్బంది పడవచ్చు అందుకే అప్రమత్తంగా ఉండండి.
కన్యా రాశి (Virgo):
ఈ రాశి వారికి బుధుడు 8వ స్థానంలో ఉన్నాడు. దీని కారణంగా వీరికి ఇలా ఉండబోతుంది,
1. ఉద్యోగస్తులకు గౌరవం, ప్రతిష్ట పెరుగుతుంది.
2. వీరికి స్టాక్ మార్కెట్ పెట్టుబడులకు మంచి సమయం.
3. శ్రమ తగ్గ లాభసాటి ఫలితాలు వస్తాయి.
మీన రాశి (Pisces) :
ఈ రాశిలో, బుధుడు 2వ ఇంట్లో అస్తమిస్తున్నాడు. ఈ స్థానం మీ వ్యక్తిగత జీవితం మరియు కుటుంబానికి చెందినదిగా పరిగణించబడుతుంది. ఇలాంటి పరిస్థితిలో వీరికి బుధుని అస్తమయం కలగబోతోంది. దీని కారణంగా వీరికి ఇలా ఉండబోతుంది,
1. ఒక్కోసారి ఆర్థిక పరిస్థితి దిగజారోచ్చు.
2. కాని వ్యాపారంలో లాభాలు గడిస్తారు.
ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది.
Related Posts
మీ జాతకంలో గురు మహాదశ ఉందా? అయితే మీకు 16 ఏళ్లు తిరుగు ఉండదు | Jupiter / Guru Mahadasha
https://hariome.com/surya-gochar-pitra-dosha-yoga/
https://hariome.com/sun-rahu-conjunction-grahan-yog-in-mesh-rashi/
https://hariome.com/solar-eclipse-occurs-on-vaishakha-amavasya/
https://hariome.com/after-130-years-lunar-eclipse-buddha-purnima/
https://hariome.com/solar-eclipse-negative-impact-zodia-signs/
https://hariome.com/hybrid-solar-eclipse-surya-grahanam/
https://hariome.com/solar-eclipse-effects-on-these-zodiac-signs/
https://hariome.com/april-horoscope-planets-are-change-zodiac-sign/
First Lunar Eclipse of 2023 Adverse Effect on These Zodiac Signs







