
medicinal properties of garlic
3. ఆరోగ్య సమస్యలకు వెల్లుల్లిని ఎలా ఊయయోగించాలి?
ఈ వెల్లుల్లితో కాచిన పాలను ఉదయం, రాత్ర పూట తీసుకుంటే జలుబు, దగ్గు, వాతం వంటి వ్యాధులన్నీ నయం అవుతాయి. ఈ పాలు తాగి జలుబు తగ్గిపోతే రెండు పూటల తాగడాన్ని ఆపేయాలి. అలాగే ఈ పాలను ఆస్తమా వ్యాధిగ్రస్తులు సేవిస్తే శ్వాసప్రక్రియ సక్రమమవుతుంది. అలాగే వెల్లుల్లి మనం తీసుకునే ఆహారంలో కలిపి తీసుకుంటే శరీరంలో వ్యర్థ పదార్థాలు, వెైరస్ వంటివి తొలగిపోతాయి. ఇంకా రక్త కణాలను వెల్లుల్లి శుభ్రపరిచి, అనవసరమైన కొవ్వును కరిగిస్తుంది. తద్వారా శరీరంలో రక్తపస్రరణ సక్రమంగా జరుగుతుంది. దీంతో మన శరీరానికి తగిన ఆక్సిజన్ లభించడంతో ఒత్తిడి మాయమవడంతో పాటు నరాల పనీతీరు, శ్వాసప్రక్రియ క్రమమవుతుంది.
క్యాన్సర్‌తో బాధపడేవారు మందులతో పాటు పూర్తి వెల్లుల్లిని ఉడికించి రోజూ తీసుకుంటే క్యాన్సర్‌కు చెక్ పెట్టవచ్చును. అలాగే మొటిమలపెై వెల్లుల్లి రసాన్ని రుద్దితే మంచి ఫలితం ఉంటుంది. నరాల బలహీనతకు వెల్లుల్లి బాగా పనిచేస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
very intresting topics about Hindus and there habits. we enjoyed a lot, and happy to receive new suggestion every day.