
Mars Transit in Sagittarius From Sankranti 2024
2ధనుస్సు రాశిలో కుజుడు రాక ఎవరిపై ప్రభావం చూపనుంది? (Who Will Get Effect of Mars in Sagittarius?)
సింహ రాశి (Leo):
1. ఈ రాశి వారికి కుజుడు చాలా అనుకూలంగా ఉంటాడు.
2. ఉద్యోగ రీత్య ఉన్నత స్థాయికి వేళ్తారు.
3. ఈ సమయంలో వీరు శుభవార్తలు వింటారు.
4. వ్యాపార రీత్య లభాలు అందుకుంటారు.
5. సమాజంలో గౌరవం పెరుగుతుంది.
6. వైవాహిక జీవితం సుఖ సంతోషాలతో ఉంటుంది.
వృశ్చిక రాశి (Scorpio):
1. ఈ రాశి వారికి కుజుడు ఉదయించడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది.
2. 2024లో వీరు ఆకస్మిక ధనలాభం పొందుతారు.
3. చిక్కుల్లో ఉన్న డబ్బు తిరిగి పొందుతారు.
4. వైవాహిక జీవితం బలపడుతుంది.
5. వీరు విదేశాలకు వెళ్ళే అవకాశం పొందుతారు.
6. అన్ని కార్యాలలో విజయం సాధిస్తారు.
తులారాశి (Libra):
1. ఈ రాశి వారికి కుజుడు ప్రభావం చాలా మంచి శకునం.
2. ఈ సమయంలో వీరు శుభవార్తలను అందుకుంటారు.
3. తోడపుట్టిన వారి మద్దతు పూర్థిగా లభిస్తుంది.
4. వ్యాపారం రీత్యా మేరుగుపడతారు.
5. ఆర్థిక లాభాలు సమకూరుతాయి.
6. కుటుంబ సంతోష వాతావరణం ఉంటుంది.
కేవలం ఆన్లైన్లో అందుబాటులో ఉన్న సమాచారం బట్టి మాత్రమే ఈ వ్యాసం ఇవ్వబడింది.
Related Posts
సూర్య గ్రహం వృశ్చిక రాశిలోకి సంచారం చేయడం వల్ల వీరికి మహర్దశ!? | Sun Transit 2023
https://hariome.com/weekly-horoscope-december-23rd-to-30th-2023/
ఒకే నెలలో 4 యోగాలు! ఈ రాశుల వారికి ఎప్పుడులేని గొప్ప రాజయోగం పట్టబోతుంది!? | 4 Rajyogas in December
గ్రహాలను శాంతింపజేసే మొక్కలు ఉన్నాయంటే నమ్ముతారా?| Grah Dosh Nivaran With Trees?
700 ఏళ్ల తర్వాత బృహస్పతి-శుక్రుడి అరుదైన కలయిక!| Shukra Guru Retrograde 2024