ఇంట్లో గజానన గణపతి ఉండడం వలన ప్రయోజనం? | Ganapathi Idol Benfits at Home in Telugu

0
27916

4

 

 

 

 

 

 

 

 

 

 

 

Ganapathi Idol Benfits at Home ఈ చిత్రం లో ఉన్నటువంటి మూర్తి ని ప్రతిష్టించడం వలన ఇంటిలో ఉన్న వారికి ఆధ్యాత్మిక శక్తి వృద్ది చెంది కుటుంబం సభ్యులమద్య పరస్పర స్నేహభావం, ప్రేమానురాగాలు ఏర్పడతాయి. అని వాస్తు పండితులు అభిప్రాయం . ఎందుకంటే ఈ గజానన ముఖం లోని కనపడే పొడవైన తుండం, పెద్ద చెవులు లోభాన్ని త్యజిస్తాయి, అలాగే ముందుచూపు ని పెంచుతుంది. చిన్న కళ్ళు బుద్ది తీక్ణత ను వృద్ది చేస్తాయి. గజ ముఖం శాంతి ని ధైర్యాన్ని ప్రసాదిస్తుంది.

యంత్ర, మంత్ర సాధనలలో ఈ స్వరూపానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది.

వాస్తు ద్వారా సంపదను పెంచే మార్గం తెలుసా ? |  Vasthu increase wealth in Telugu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here