
Mangal Shukra Yuti 2023
2కుజుడు-శుక్ర కూటమి ఎవరిపై ప్రభావం చూపనుంది? (Who Will Get Effect of Mangal Shukra Yuti?)
వృషభ రాశి (Taurus)
1. ప్రతి పనిలో విజయం సాధిస్తారు.
2. ఆగిపోయిన పనులు పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి.
3. మనము అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది.
4. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు.
కర్కాటక రాశి (Cancer Sign)
1. మీ ఆదాయం మార్గాలు పెరుగుతాయి.
2. ఖర్చులు కూడా తగ్గుతాయి.
3. వ్యాపారులు భారీగా లాభాలు సాధిస్తారు.
4. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు.
మేషరాశి (Aries)
1. ఆకస్మిక ధనలాభం పొందుతారు.
2. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది.
3. షేర్ మార్కెట్ లో ఉన్న వారికి మంచి సమయం
4. ప్రెస్ మరియు మీడియా రంగంలో ఉన్న వారికి మంచి రోజులు.
కేవలం ఆన్లైన్లో అందుబాటులో ఉన్న సమాచారం బట్టి మాత్రమే ఈ వ్యాసం ఇవ్వబడింది.
Related Posts
https://hariome.com/sun-transit-in-cancer-2023-negative-effect-zodiac/
https://hariome.com/these-zodiac-sign-people-lucky-due-to-karkataka-sankranti/
అంగారకుడి సంచారంతో ఈ రాశుల వారికి మంచి ఫలితాలు రాబోతున్నాయి! మరీ మీకు?! | Angarak Effect
ఈ రాశులపై శని దేవుడు ఆగ్రహాం! వీరికి ఆరోగ్య, ధన నష్టం తప్పదు | Lord Shani Angry & Effect
https://hariome.com/samsaptak-yoga-difficulties-for-zodiac-signs/
https://hariome.com/papa-kartari-yoga-after-200-years-these-4-signs-have-difficulties/
https://hariome.com/shukra-gochar-these-zodiac-people-will-get-money/