Mangal Gochar 2024 | మంగళ్ గోచర్ యోగం 2024, కుంభరాశిలో కుజుడు సంచారం ఏ రాశిచక్రానికి ఏలాంటి ఫలితం

0
431
Mangal Gochar 2024
Mangal Gochar In 2024

Mangal Gochar In 2024

2కుజుడు కుంభ రాశిలో సంచారం వల్ల ఈ రాశులకు లాభాలు:

మేషం (Aries): ఈ రాశి వారికి, కుజుడు ధన, ధాన్య, భూమి లాభాలను ఇస్తారు. వ్యాపారం, ఉద్యోగం లో మంచి అవకాశాలు రావచ్చు.

కర్కాటకం (cancer): ఈ రాశి వారికి, కుజుడు శక్తి, ధైర్యం, పదోన్నతిని ఇస్తాడు. శత్రువులపై విజయం సాధిస్తారు.

తులారాశి (Libra): ఈ రాశి వారికి, కుజుడు దాంపత్య జీవితంలో మెరుగుదలను ఇస్తాడు. ఆరోగ్యం బాగుంటుంది.

ధనస్సు (wealth): ఈ రాశి వారికి, కుజుడు విదేశీ ప్రయాణాలు, శుభవార్తలు ఇస్తాడు. ధన లాభం కూడా ఉంటుంది.

మరిన్ని వివరాల కోసం పక్క పేజీలోకి వెళ్ళండి.