
Afer 17 Years Maha Kumbhabhishekam in Srisailam Temple
2ఈ మహా కుంభాభిషేకానికి ఎవరేవరు హాజరుకానున్నారు?
వివిధ పుణ్యక్షేత్రాలకు చెందిన ఐదుగురు పీఠాధిపతులు ఈ మహా కుంభాభిషేకంలో పాల్గొంటున్నారు. ఈ ఉత్సవాలకు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ హాజరుకానుండటంతో శివాజీ గోపురానికి తాత్కాలిక లిఫ్ట్ ఏర్పాటు చేయనున్నారు. 30వ తేదీ సాయంత్రం సీఎం శ్రీశైలం చేరుకోని 220 గదులతో నిర్మించిన గణేశ్ సదన్ ను ప్రారంభిచనున్నారు. అదే విధంగా రూ. 75 కోట్లతో నూతనంగా నిర్మించనున్న క్యూ కాంప్లెక్స్ పనులకు శంకుస్థాపన చేసి 31న స్వామి వారికి అభిషేకం, కుంకుమార్చన నిర్వహించి మహాకుంభాభిషేకంలో పాల్గొంటారు.
Related Posts
శ్రీవారి భక్తులు అలర్ట్! ఈ నెల 24న టికెట్లు విడుదల!? | TTD Online Tickets Releasing
శ్రీవారి ఆలయ గోడలపై ఉండే శాసనాల రహస్యాలు ఏమిటి?! | Behind the Story of Tirumala Shasanas
14 ఏళ్ల శ్రీరాముడు వనవాసం రహస్యాలు & కారణాలు? | Secret Behind Rama’s 14 Years Exiled
తులసికి నీరు సమర్పించడానికి సరైన సమయం ఏమిటి? | Right Time to Offer Water to Tulsi
కాల సర్ప దోషానికి అద్భుతమైన పరిహారం | Kaal Sarp Dosh Remedies
బ్రహ్మ ముహూర్తంలో పుట్టిన వారి వ్యక్తిత్వ రహస్యం తెలుసుకోండి | If Born in Brahma Muhurta
మీ చేతి గోళ్లు ఇలా ఉన్నాయా? అయితే మీరు చాలా అదృష్టవంతులు | Nails Astrology
ఈ మంత్రాన్ని జపిస్తే వేల అశ్వమేధ యాగాలకు సమానమైన ఫలితం | Gayatri Mantra Significance Benefits
Shani Jayanthi 2025 | శనిజయంతి రోజు ఈ పనులు చేస్తే శుభ ఫలితాలు ఖాయం
సాయంత్రం ప్రధాన ద్వారం వద్ద పెట్టే దీపం ఏ వైపు పెట్టాలి? | Lighting Diya Benefits
ప్రతి శుక్రవారం రాత్రి ఈ మంత్రాలను పఠిస్తే ధనం తుఫానులా వస్తుంది | Power of Hindu Mantras
ఈ పనితో శివకేశవుల అనుగ్రహం మీ సొంతం, 3 దోషాల నుంచి కూడ విముక్తి!
మీకు ఇలా జరిగితే, మీపై రాహు వక్రద్రిష్టి ఉన్నట్టే | దీనికి పరిహారాలు? | Rahu Effect & Remedies
గన్నేరు పూల చెట్టు ఇంట్లో ఉంటే ఏమవుతుంది?! Oleander Plant in House