
Nataraja Symbolism Secrets in Telugu
నటరాజ స్వరూపం వెనుక రహస్యం ఇది!
నటరాజ స్వరూపం లో మహా శివుడు తాండవమాడే భంగిమను మనం పూజిస్తాం. ఈ భంగిమలో ఒక చేత అగ్నిని మరొక చేత డమరుకాన్ని. వరద అభయ హస్తాలనీ కలిగి ఉంటాడు. ఆయన భంగిమ ఓంకారాన్ని సూచిస్తుంది. శివుడు ఓంకార స్వరూపుడు.
నటరాజ విగ్రహం పైవరుసలో ఉండే అగ్ని లయాన్ని ప్రతిబింబిస్తాయి. ఆ అగ్నిని కలిగి ఉన్న వృత్తం జనన మరణాల మయమైన భూగోళం.
శివుని తలపై ఉన్న తంగేడు పువ్వు ప్రకృతికి చిహ్నం. ఆయన శిరసునుండీ జాలువారే గంగ పాపాలను కడిగే పరామపావని. ఆమె స్వచ్ఛతకు జ్ఞానానికీ ప్రతీక శివుని తలపైని నెలవంక సృష్టికి చిహ్నం.
స్వామి చేతిలోని డమరుకం క్రమబద్ధమైన లయాన్వితమైన సృష్టిని తెలుపుతుంది. అంటే జనన మరణాల క్రమం.
నటరాజుని పాదాల కింద ఉండే అపస్మారుడు అజ్ఞానాన్ని అహాన్ని ప్రతిబింబిస్తాడు. నటరాజు తన తాండవం తో అజ్ఞానాన్ని, అహంకారాన్ని అణచివేస్తాడు.
అన్నిటికన్నా కిందనున్న పద్మం పునర్జన్మానికి ప్రతీక.
నర్తనం / నాట్యం రెండు రకాలు. లాస్యం సృష్టి కారకం. తాండవం లయకారకం.
మీ వ్యక్తిగత వివరముల బట్టి మీ సమస్యల పరిష్కారములకు, ముహూర్తములకు, మంచి రోజుల నిర్ణయములకు ప్రఖ్యాతి గాంచిన జ్యోతిష్యులచే జవాబులు అందిస్తాము.
For More Updates Please Visit www.Hariome.com
Related Posts
Lord Shiva Worship | శివయ్య దర్శన సమయంలో ఈ నియమాలు తప్పకుండా పాటించాలి.
Hatakeswaram | శ్రీశైలం హటకేశ్వర స్వామి దేవస్థానం & కుమ్మరికి ఉన్న సంభందం ఏంటి?
Lord Shiva | శివుడి దగ్గర ఉన్న నంది, త్రిశూలం, పాము, రుద్రాక్ష, డమరుకం వెనుక పరమార్థం ఏమిటి?
గ్రహాలను శాంతింపజేసే మొక్కలు ఉన్నాయంటే నమ్ముతారా?| Grah Dosh Nivaran With Trees?
కార్తీక పౌర్ణమి నాడు ఇలా పూజలు చేస్తే అంతా శుభమే కలుగుతుంది | Kartika Punnami Puja/Rituals