క్షీరాబ్ధిశయన (క్షీరాబ్ధి ద్వాదశి) వ్రతకల్పము | Ksheerabdi Dwadasi Pooja Telugu

0
12946
క్షీరాబ్ధిశయన (క్షీరాబ్ధి ద్వాదశి) వ్రతకల్పము | Ksheerabdi Dwadasi Pooja Telugu
Next బటన్ నొక్కకుండా మొత్తం కంటెంట్ సింగల్ పేజీ లో మరింత సులువుగా చదవటానికి మన హరి ఓం యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి Android / iOS

క్షీరాబ్ధిశయన (క్షీరాబ్ధి ద్వాదశి) వ్రతకల్పము | Ksheerabdi Dwadasi Pooja Telugu

సంకల్పం, గణేశ పూజ తరువాత

Back

1. ధ్యానం :

శ్లో : దక్షిణాగ్ర కరే శంఖం పద్మంత స్వాప్యదః కరే
చక్ర మూర్ధ్వకరే వామ గదాంత స్యాష్యధఃకరే,

దధానం సర్వలోకేశం సర్వాభరణభూషితం
క్షీరాబ్ధిశాయినం దేవం ధ్యాయేనారాయణం ప్రభుం ||

తులసీధాత్రీ లక్ష్మీనారాయణ స్వామినే నమః ఆవాహనం సమర్పయామి.

శ్లో : అనేకహార సంయుక్తం నానామణి విరాజితం
తులసీధాత్రీ లక్ష్మీనారాయణ స్వామినే నమః

రత్నసింహాసనం సమర్పయామి.

శ్లో : పద్మనాభ సురారాధ్య పాదాంబుజ వరప్రద
పాద్యం గృహాణ భగవన్ మయానీతం శుభావహ.

తులసీధాత్రీ లక్ష్మీనారాయణ స్వామినే నమః పాద్యం సమర్పయామి.

శ్లో : నిష్కళంక గుణారాధ్య జగత్రితయరక్షక
అర్ఘ్యం గృహాణమద్దత్తం శుద్దోదక వినిర్మితం.

తులసీధాత్రీ లక్ష్మీనారాయణ స్వామినే నమః | అర్ఘ్యం సమర్పయామి.

శ్లో : సర్వారాధ్య నమస్తేస్తు సంసారార్ణవ తారక
గృహాణ దేవ మద్దత్తం వరమాచమనీయకం.

తులసీధాత్రీ లక్ష్మీనారాయణ స్వామినే నమః ఆచమనీయం సమర్పయామి.

శ్లో : స్వపాద పద్మసంభూత గంగాశోధితవిష్టప
పంచామృతైః స్నాపయిష్యే తతః శుద్దోదకేనచ!!

తులసీధాత్రీ లక్ష్మీనారాయణ స్వామినే నమః పంచమృత స్నానం సమర్పయామి,

శ్లో : విద్యుద్విలాస ధష్యేణ సర్వవస్త్రేణ సంయుతం
వస్త్రయుగ్మం గృహాణేదం భక్త్యా దత్తం మహాప్రభో||

తులసీధాత్రీ లక్ష్మీనారాయణ స్వామినే నమః | వస్త్రయుగ్మం సమర్పయామి.

శ్లో : నారాయణ నమస్తేస్తు నాకనాథాదిపూజిత,
స్వర్ణోపవీతం మద్దత్తం స్వర్ణద ప్రతిగృహ్యతాం||

తులసీధాత్రీ లక్ష్మీనారాయణ స్వామినే నమః | యజ్ఞోపవీతం సమర్పయామి.

శ్లో : రమాలింగన సంసక్తరమ్య కాశ్మీర వక్షసే |
కస్తూరీ మిళితంథ్యానే గంధం ముక్తి ప్రదాయకం||

తులసీధాత్రీ లక్ష్మీనారాయణ స్వామినే నమః | గంధం సమర్పయామి.

శ్లో : అక్షతానక్షతాన్ శుభ్రాన్ పక్షిరాజద్వయావ్యయ,
గృహాణ స్వర్ణవర్ణాంశ్చ కృపయా భక్తవత్సల!!

తులసీధాత్రీ లక్ష్మీనారాయణ స్వామినే నమః | అక్షతాన్ సమర్పయామి.

శ్లో : చామంతికా వళుళ చంపకపాటలాబ్జ పున్నాగ జాజి కరవీర రసాలపుషైః బిల్వ
ప్రవాళతులసీదళ మల్లికాభి, సాంపూజయామి, జగదీశ్వర వాసుదేవః!!

తులసీధాత్రీ లక్ష్మీనారాయణ స్వామినే నమః | పుష్పాణి సమర్పయామి.

Promoted Content
Back

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here