
Sharad Purnima 2025
2. వ్రతము చేయువిధానము
ఉదయాన్నే లేచి శుచి శుభ్రముగా స్నానము చేసి ఇంట్లో తూర్పుదిక్కున లక్ష్మీదేవి పూజా మంటపము ఏర్పాటు చేయాలి.లక్ష్మి ప్రతిమను కాని ,ఫొటోనికాని ఉంచి విఘ్నేశ్వర పూజచేసి లక్ష్మీదేవిని ఆస్వాదించాలి.ధూప,దీప నైవేద్యాలు పెట్టి భక్తిశ్రద్దలతో లక్ష్మి అష్ట్రోత్రాలు,శ్లోకాలు చదివి పూజచేయాలి.రోజంతా ఉపవాసముండాలి.రాత్రంతా జాగారం చేసి … తకిస్తమైన “అక్షక్రీడను (గవ్వలు /పాచికలు) ఆటను ఆడుతూ .. అర్ద రాత్రి లక్ష్మీ దేవిని పూజించాలి.
Promoted Content







