కార్తీక శుద్ధ విదియను యమ ద్వితీయ లేదా భగినీ హస్త భోజనం అని ఎందుకంటారు? | Bhai Dooj 2020 in Telugu

0
5699
bhagini hasta bhojanam 2020 in telugu
bhagini hasta bhojanam

16th Nov 2020 – భగినీ హస్త భోజనం

Bhagini Hasta Bhojanam – Bhai Dooj 2020 Telugu

Next

2. సోదరీ, సోదరుల ప్రేమకు నిర్వచనం భగినీ హస్త భోజనం

కార్తీకశుద్ధవిదియ రోజున సోదరి ఇంట భోజనం చేసినవారు పరలోకంలో సుఖిస్తాఋ. ఏ సోదరి తన సోదరునికి ఈ రోజున భోజనం పెడుతుందో, అన్నను గౌరవిస్తుందో, ఆమె దీర్ఘసుమంగళిగా ఉంటుంది.

ఇదే రోజున ‘భ్రాతృ ద్వితీయను కూడా చేస్తారు. పేరు తేడా తప్ప మిగితాది అంతా అదే పద్ధతి. భ్రాతృ ద్వితీయలో సొదరి తన సోదరులకు నూతనవస్త్రాలిచ్చి గౌరవిస్తుంది. యమద్వితీయలో సోదరుడు సోదరికి వస్త్రాభరణాలు ఇచ్చి దీవిస్తాడు.

సోదరీసోదర ప్రేమలను కలకాలం నిలిపేందుకు,బంధాలను మెరుగుపరిచేందుకు ఇది ప్రతీక. అన్న చెల్లెలి అభుదయాన్ని, సౌమాంగల్యాన్ని, చెల్లులు అన్న శ్రేయస్సును, దీర్ఘాయువును ఆకాంక్షించే పవిత్ర పర్వదినం భగినీ హస్త భోజనం లేదా యమ ద్వితీయ.

Promoted Content
Next

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here