కార్తీక మాసంలో ఉదయం లేవగానే ఏం చూడాలి? ఏం చూడకూడదు? | Kartika Masam Rules to Follow

0
610
Do's and dont's in karthika masam
What to Do and What Not to Do in Kartika Masam?

What are the Rules for Karthika Masam?

2కార్తీక మాసంలో మీకు శుభం కలగాలంటే ఉదయం మీరు చూసే ఈ వస్తువుల పైన ఆధారపడి ఉంటుంది (Your Auspiciousness in the Month of Kartika Depends on These Things You See in the Morning)

అద్దం:

1. పడక గదిలో అద్దం ఉండకూడదు.
2. అద్దం ఉన్నా మంచానికి ఎడమవైపు మాత్రమే అమర్చాలి.
3. మనకు ఎదురుగా ఉండకూడదు అని మన జ్యోతిష్య పండితులు కూడా చెబుతున్నారు.
4. కార్తీక మాసంలో రోజు ఉదయాన్నే నిద్ర లేవగానే అద్దంలో ముఖం చూసుకోవద్దని చెబుతున్నారు.
5. అలా చేయడం వలన దరిద్రం పట్టుకుంటుందని కూడ చెబుతున్నారు.

దీపం:

1. కార్తీక మాసం అంత చల్లగా ఉంటుంది.
2. చల్లదనం నుంచి ఉపశమనం కోసం ఉదయం వెలుగుతున్న దీపాన్ని చూడాలనీ, ఆ పొగను ముఖానికి అద్దుకోవాలని వేద పండితులు చెబుతున్నారు.
3. దీపం లేకపొతే కనీసం వెలుగుతున్న దీపం ఫొటోనైనా చూడాలని చెబుతున్నారు.
4. ఆ కాంతి నుంచి మనసులో మంచి ఆలోచనలు వస్తాయనీ అంటున్నారు.
5. దీని మీ మనసు ఆహ్లాదంగా ఉంటుంది.

అర చేతులు:

1. కార్తీక మాసంలో ఉదయం దీపం లేకపోతే, అర చేతులను ఒకదానికొకటి రుద్దుకోవాలని పండితులు చెబుతున్నారు.
2. ఇలా రుద్దడం వలన వేడి పుడుతుంది. ఆ వేడిని ముఖానికి అద్దుకోవాలని చెబుతున్నారు.
3. ఇలా చేయడం వలన శరీరం మొత్తం వేడి ప్రవహిస్తుంది.
4. మీరు ఆహ్లాదంగా ఉంటారని పందితులు చెబుతున్నారు.

మరిన్ని వివరాల కోసం తరువాతి పేజీలో చూడండి.