
Kanchi Kamakshi Amman Temple Secretes
1కంచి కామక్షి తల్లి రహస్యాలు
కామాక్షి తల్లిని దర్శించుకోవాలంటే మనం అనుకుంటే సరిపోదు కామాక్షి తల్లి అనుగ్రహం కూడా అవసరం.
1. ప్రపంచానికి నాభి స్థానం కాంచీపురం కామక్షి తల్లి దేవాలయం.
2. తల్లి గర్భంలో ఉన్నప్పుడు నాభి నుండి బిడ్డకు పోషకాలు అందుతాయి. ఇది గొప్ప విశేషం.
3. సుగంధ కుంతలాంబ అవతారంలో ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా కంచి కామాక్షి అమ్మవారు దర్శనం ఇస్తారు.
4. సమస్త ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా ఢంకా వినాయకుడు దర్శనం ఇస్తారు.
5. కాంచీపురం కామాక్షి తల్లి ఆలయంలో అరూప లక్ష్మి దేవి కూడా భక్తులు దర్శనం ఇస్తారు.
6. కామాక్షి తల్లిని పూజించిన తరవాత పూజారి మనకు కుంకుమ ప్రసాదాన్ని అరూప లక్ష్మి తల్లికి సమర్పించిన తర్వాత మనం తీసుకుంటే చాలా మటుకు దోషాలు పోతాయి.
7. స్త్రీ పురుషులు అరూప లక్ష్మి తల్లిని దర్శించుకున్న శాపవిమోచనం అయ్యే అవకాశం ఉంటుంది.
8. మహా శివుడిని భర్తగా పొందడానికి కాత్యాయనీ దేవి తపస్సు చేసిన ప్రదేశం కాంచిపురం .
9. కామాక్షి దేవి ప్రధాన దేవాలయం ఎదురుగా ఉన్న గోడలో తుండిర మహారాజు రూపం ఉంటుంది. కామాక్షిదేవి నమ్మిన భక్తులపై అనుగ్రహం ఎప్పుడు ఉంటుంది.
10. “శోకాపహంత్రీ సతాం” అనే పవిత్రమైన పదముకు గురించి వర్ణణ వివరంగా ఉంది. సతతం మనః శుద్ధితో కామాక్షిదేవి ధ్యానించే వాళ్ళుంటారో, వారిని తల్లి ఎల్లప్పుడు సుఖసంతోషాలు ప్రసాదిస్తుంది.
కంచి కామాక్షి ఆలయ సమయాలు (Kanchi Kamakshi Temple Timings):
ఆలయం వేళలు: ప్రతి రోజు ఉదయం 05:30 నుండి మధ్యాహ్నం 12:30 వరకు, సాయంత్రం 04:00 నుండి రాత్రి 08:00 వరకు.
కామాక్షి ఆలయ సేవా సమయాలు (Kamakshi Temple Sevas Timings)
Seva Name | Timings |
గోవు పూజ | 05:30 AM |
అభిషేకం | 06:00 am, 10:00 am and 04:30 pm |
బంగారు రథం | తమిళ నెల మొదటి రోజు |
గంధం అలంకారం | 06:00 PM |
పల్లియరై పూజ | 08:30 PM |
నవవర్ణ పూజ | 10:00 PM |
Related Posts
ఈ 5 రకాల వారు చనిపోయే వరకు పేదలుగా ఉంటారని గరుడ పురాణం చెబుతుంది! | Garuda Purana
https://hariome.com/weekly-horoscope-july-9-to-15-2023-of-each-zodia-sign/
https://hariome.com/mercury-transit-in-gemini-2023-will-make-bhadra-purush-rajyog/
కర్మలు – కర్మ ఫలాలు వల్ల వచ్చే ఫలితాలు | Karma – Karma Phalalu
https://hariome.com/budh-gochar-2023-mercury-transit-in-taurus/
అశ్వినీ నక్షత్రంలో చంద్ర గ్రహణం! వీరు జాగ్రత్తగా ఉండాలి!? | Chandra Grahan 2023
రాహువుకు ఈ రాశి అంటే ఎక్కువ ఇష్టం! రాహువుకు వీరిపై దయతో ఉంటాడట | Rahu Grace
శని దోషాల విముక్తి కోసం ఆషాఢ శనివారం రోజున ఈ శని మంత్రాలను పఠించండి | Shani Dosha Nivaran Mantra