
Kalikashtakam Lyrics in Telugu
కాళికాష్టకం
గలదృక్త ముండావలీ కంఠమాలా
మహోఘోర రావా సూదంష్ట్రా కరాలా
వివస్త్రా శ్మశానాలయా ముక్త కేశీ
మహా కామాకులా కాళికేయం. |1 |
భుజే వామయుగ్మే శిరోsసిం దధానా
వరం దక్షయుగ్మేsభయం వై తథైవ
సుమధ్యాsపి తుంగస్తనాభార నమ్రా
లసదృక్త సృక్కద్వయా సుస్మితాస్యా | 2 |
శవద్వంద్వ కర్ణావటంసా సుకేశీ
లసత్ప్రేటపాపిమ్ ప్రయుక్తైక కాంచీ
శవాకార మంచాధి రూఢా శివాభిశ్
చతుర్దిక్షు శబ్దాయమానాs భీరేజే |3|
విరచ్యాధిదేవాస్త్ర యస్త్రేగుణాస్త్రీన్
సమారాధ్యకాళీం ప్రధానా బభూభూమ్
అనాదిం సూరాదిం మఖాదిం భావాదిం
స్వరూపం త్వదీయమ్ నవిందంతి దేవాః | 4 |
జగన్మోహనీయం తు వాగ్వాదినీయం
సుహృత్పోషిణీ శత్రు సంహారణీయం
వచస్తంభనీయం కిముచ్చాటనీయం
స్వరూపం త్వదీయం న విందంతి దేవాః |5|
ఇయం స్వర్గదాత్రీ పునః కల్పవల్లీ
మనోజాస్తు కామాన్ యథార్థం ప్రకుర్యాత్
తథాతే కృతార్థా భవంతీతి నిత్యం
స్వరూపం త్వదీయం న విందంతి దేవాః |6|
సురాపానమత్తా సుభక్తానురక్తా
లసత్పూతచిత్తే సదావిర్భవత్తే
జపాధ్యానపూజా సుధాధౌతపంకా
స్వరూపం త్వదీయం న విందంతి దేవాః |7|
చిదానంద కందం హసన్మందమందం
శరచ్చంద్రకోటి ప్రభాపుంజ బింబం
మునీనాం కవీనామ్ హృదిద్యోతయంతం
స్వరూపం త్వదీయం న విందంతి దేవాః |8|
మహామేఘ కాళీ సురక్తాపి శుభ్రా
కదాచిద్విచిత్రాకృతిర్యోగమాయా
నబాలా నవృద్ధా నా కామాతురాపి
స్వరూపం త్వదీయం న విందంతి దేవాః |9 |
క్షమస్వాపరాధం మహా గుప్తభావం
మాయాలోకమధ్యే ప్రకాశికృతమ్ యత్
తవధ్యానపూతేన చాపల్యభావాత్
స్వరూపం త్వదీయం న విందంతి దేవాః |10|
యదిధ్యాన యుక్తం పఠేద్ యో మనుష్యస్
తదా సర్వలోకే విశాలో భవేచ్చ
గృహేచాపి సిద్ధిర్మృతేచాపి ముక్తిః
స్వరూపం త్వదీయం న విందంతి దేవాః |11|
||ఇతి శ్రీ మద్ శంకరాచార్య విరచితం శ్రీ కాళికాష్టకం సంపూర్ణం ||
Mahakali Related Posts
మహంకాళి జయంతి 2025 | పురాణ కథ, పూజ విధి & విశిష్టత | Mahakali Jayanti 2025
శ్రీ భద్రకాళీ అష్టోత్తరశతనామ స్తోత్రం | Sri Bhadrakali Ashtottara Shatanama Stotram in Telugu
శ్రీ కాళీ అష్టోత్తరశతనామావళిః స్తోత్రం | Sri Kali Ashtottara Shatanamavali in Telugu
శ్రీ కాళీ అష్టోత్తర శతనామ స్తోత్రం | Sri Kali Ashtottara Shatanama Stotram in Telugu
Sri Maha Kali Stotram | శ్రీ మహాకాళీ స్తోత్రం – Sri Mahakali Stotram
కాల స్వరూపిణి కాళికా దేవి – దశమహా విద్యలు | Kali Swarupini Kalika Devi Dasa Mahavidyas
Kalikashtakam Lyrics in Telugu | కాళికాష్టకం, Kalika Ashtakam