Masik Kalashtami 2025 Dates, Story, Vrat & Puja Vidh | కాలాష్టమి పూజ విధానం మరియు విశిష్టత, ఈ రోజు ఇలా పూజిస్తే చాలు

0
4682
Kalashtami
Kalashtami 2025 , Importance & Significance

Kalashtami 2025 Dates, Vrat Timings, Kalabhairava Pooja Vidhi

1కాలాష్టమి కథ (Kalashtami Story)

శివుడు రూపంలో ఉన్న కాల భైరవుడిని కాలాష్టమి రోజున పూజిస్తారు. తిథి ప్రకారం ప్రతి నెల కృష్ణ పక్షంలోని అష్టమి తేదీన కాలభైరవుడు పూజించి కాలాష్టమి పండుగను జరుపుకుంటారు. ఈ ఏడాది మార్చి 14వ తేదీ మంగళవారం నాడు కాలాష్టమి వచ్చింది. ఈ కాలాష్టమినీ చైత్ర కాల అష్టమి అని కూడా పిలువబడును. కాలాష్టమి వ్రతం చేసేటప్పుడు ఉపవాసం ఉండటం మంచిది.

కాలాష్టమి రోజున పాటించాల్సిన పరిహారాలు (Kalashtami Significance)

కాలాష్టమి రోజున శివుడు రూపంలో ఉన్న కాలభైరవుని పూజించే వాళ్ళకి భయం, ఆందోళన దూరం అవుతాయి. కాలాష్టమి పూజ చేయడం వలన ఆరోగ్యం, సంపద కలుగుతాయి. మహా శివుని రుద్ర అవతారమే కాల భైరవుడు.

కాలాష్టమి పూజ విధానం (Kalashtami Pooja Vidhi)

ఈ రోజు శివాలయం లో శివుడు కి పూజ చెయ్యండి. మన గృహంలో కాల భైరవుడుకి పెరుగు, పాలు, నల్ల మినుములు నైవేద్యం పెట్టి పూజించండి.

కాలాష్టమి 2025 వ్రతం తేదీలు (2025 Masik Kalashtami Vrat Dates)

తేదీ వారము మాసం తిథి ప్రారంభం తిథి ముగింపు
22 జనవరి 2025 బుధవారం మాఘ, కృష్ణాష్టమి 21/01/2025, 12:39:52 22/01/2025, 15:18:14
20 ఫిబ్రవరి 2025 గురువారం ఫాల్గుణ, కృష్ణాష్టమి 20/02/2025, 09:58:28 21/02/2025, 11:57:54
22 మార్చి 2025 శనివారం చైత్ర, కృష్ణాష్టమి 22/03/2025, 04:24:14 23/03/2025, 05:23:49
21 ఏప్రిల్ 2025 సోమవారం వైశాఖ, కృష్ణాష్టమి 20/04/2025, 19:01:13 21/04/2025, 18:59:05
20 మే 2025 మంగళవారం జ్యేష్ఠ, కృష్ణాష్టమి 20/05/2025, 05:52:13 21/05/2025, 04:55:49
19 జూన్ 2025 గురువారం ఆషాఢ, కృష్ణాష్టమి 18/06/2025, 13:35:07 19/06/2025, 11:55:50
18 జూలై 2025 శుక్రవారం శ్రావణ, కృష్ణాష్టమి 17/07/2025, 19:09:20 18/07/2025, 17:02:01
16 ఆగస్టు 2025 శనివారం భాద్రపద, కృష్ణాష్టమి 15/08/2025, 23:49:56 16/08/2025, 21:34:42
14 సెప్టెంబర్ 2025 ఆదివారం ఆశ్వయుజ, కృష్ణాష్టమి 14/09/2025, 05:04:32 15/09/2025, 03:06:15
14 అక్టోబర్ 2025 మంగళవారం కార్తీక, కృష్ణాష్టమి 13/10/2025, 12:24:37 14/10/2025, 11:09:50
12 నవంబర్ 2025 బుధవారం మార్గశిర, కృష్ణాష్టమి (కాలభైరవ జయంతి) 11/11/2025, 23:09:06 12/11/2025, 22:58:40
12 డిసెంబర్ 2025 శుక్రవారం పోష, కృష్ణాష్టమి 11/12/2025, 13:57:19 12/12/2025, 14:57:01

 

Kalashtami 2025 Dates & Vrat | కాలాష్టమి రోజు ఇలా చేస్తే చాలు – రాహు, కేతు దోషాలు మటుమాయం!

Kalashtami Vratham 2025 | మృత్యు దోషాలను నివారించే కాలాష్టమీ వ్రతం

KalaBhairava Ashtami

Kalabhairavashtakam

Sri Swarna Akarshana Bhairava Stotram

అరిష్టములు తొలగి శుభాలకై – నేడు కాలభైరవాష్టమి | About Kalabhairava Ashtami in Telugu

కాలభైరవాష్టకం | Kalabhairavashtakam in Telugu